34.7 C
India
Friday, April 10, 2026
More

    Malli Pelli : మళ్లీ పెళ్లి నుంచి న్యూ అప్ డేట్..

    Date:

    malli pelli
    malli pelli

    గత రెండేళ్లుగా టాలీవుడ్ లో నిత్యం వార్తల్లో నిలుస్తున్న జంట నరేశ్-పవిత్రా లోకేశ్. ఇద్దరినీ ఓ హోటల్ లో పట్టుకుంది నరేశ్ మూడో భార్య రమ్యా రఘుపతి. అప్పటి నుంచి ఆ జంట నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అయితే నరేశ్ రమ్య రఘుపతిని మూడో వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక పవిత్రా లోకేశ్  ఇద్దరిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. ఈ ఇద్దరు కలిసి పట్టుబడడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఇక చేసేదేం లేక నరేశ్ పవిత్ర కొన్ని రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టిమరీ మేము డేటింగ్ లో ఉన్నాం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2023లో తాము వివాహం చేసుకుంటున్నట్లు ఈ జంట ఇప్పటికే ప్రకటించింది. కానీ రమ్య రఘుపతి మాత్రం నరేశ్ కు విడాకులు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పింది. వీరో ప్రెస్ మీట్.. రమ్య రఘుపతి ఓ ప్రెస్ మీట్ ఇలా సాగుతూనే ఉంది ఈ కథ.

    ఇవన్నీ పక్కన ఉంచితే నరేశ్-పవిత్రా లోకేశ్ జంటగా వస్తున్న చిత్రం ‘Malli Pelli’. ఈ మూవీని ఈ నెల (మే) 26న విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ చిత్రం నుంచి ఒక అప్ డేట్ ను తీసుకువచ్చారు. ఇందులోని ఒక పాటను చిత్ర యూనిట్ శుక్రవారం (మే 5)న విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయ్యింది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా సక్సెస్ పై అంచనాలు పెరిగాయి. వీరి పెళ్లికి అడ్డంకులు ఉన్నా.. సినిమాలో మాత్రం వీరు పెళ్లితో ఒక్కటవుతున్నారు. బయట సంగతి ఎలా ఉన్నా. ఈ సినిమా ఇద్దరి జీవితాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుందని వారే స్వయంగా చెప్పారు. ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించి అప్ డేట్స్ ఇస్తూ వస్తుంది చిత్ర యూనిట్.

    ‘రారా హోసూరు నాతో’ అంటూ సాగే పాట రిలీజ్ చేయగా, ఇందులో నరేశ్-పవిత్ర యంగ్ సీన్స్, ప్రస్తుతం ఉన్న సీన్స్ తో సాగుతుంది. ఈ సినిమాను మెగా మూవీ మేకర్, డైరెక్టర్ ఎంఎస్ రాజు తెరకెక్కించారు. కుటుంబం అందిరితో కలిసి ఈ సినిమాను చూడొచ్చని దర్శకుడు చెప్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pavitra lip lock : పవిత్రను లిప్ లాక్ కు ఒప్పించడానికి చాలా కష్టపడ్డా.. నరేష్ కామెంట్స్ వైరల్!

    Pavitra lip lock : విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన...

    Surekha Vani : సురేఖావాణి పెళ్లి చేసుకోవడానికి ఎవరు లేరా.. అందుకే ఇలాంటి పోస్టులు చేస్తుందా?

    Surekha Vani : సురేఖావాణి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.....

    Malli Pelli : మేమ్ ఫేమస్ కు కాదు మళ్లీపెళ్లికి కూడా ట్వీట్ చేయరా?

    Malli Pelli : చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా మసాలా ఉంటే...

    Pavitra lip lock : పవిత్రతో లిప్ లాక్ పై నరేశ్ సంచలన కామెంట్స్

    Pavitra lip lock : ప్రస్తుతం రెండు రాష్ర్టా్ల్లో సినీ నటుడు...