28.4 C
India
Saturday, April 27, 2024
More

    Nikhil Remuneration : నిఖిల్ కు రూ. 6 కోట్ల పారితోషికం..? ఆ సినిమా అంటే ఏంటో తెలుసా.?

    Date:

    Nikhil remuneration
    Nikhil remuneration

    Nikhil remuneration : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చాలా బిజీగా మారారు. వరల్డ్ వైడ్ గా ఆర్ఆర్ఆర్ సంచలనం సృష్టించడంతో పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా సాగుతోంది. ఇది పూర్తయిన వెంటనే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో మరో సినిమా చేయనున్నారు.

    ఇంత బిజీగా ఉంటూనే నిర్మాణ రంగంలోనూ బిజీగా మారుతున్నారు రామ్ చరణ్. UV క్రియేషన్స్ విక్రమ్ తో కలిసి ఆయన ‘V మెగా పిక్చర్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్ లో హీరో నిఖిల్ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న మొదటి చిత్రం ఇదే అవుతుంది. ఈ మూవీకి ‘ఇండియా హౌస్’ అనే టైటిల్ ను పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై నిన్న (మే 28) అధికారిక ప్రకటన కూడా చేశారు మేకర్స్.

    స్వతంత్ర సమరయోధుడు వీర్ సావర్క్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతన్నారట. మూవీకి సిబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా అది సెన్సేషనల్ గా మారింది. నిఖిల్ కెరియర్ ఈ మధ్య దూసుకుపోతోంది. ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా లెవల్ లో హిట్ కావడంతో ఆయనకు మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండియా హౌజ్ లో నటిస్తున్నందుకు రామ్ చరణ్ నిఖిల్ కు రూ. 6 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారట. నిఖిల్ కెరియర్ లో ఇంత పెద్ద మొత్తం ఈ సినిమాకే దక్కిందని చెప్పవచ్చు.

    కార్తికేయతో సంచలనం సృష్టించిన నిఖిల్ ‘ఇండియా హౌస్’తో మరోసారి ఇండయా బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. నిఖిల్ తోపాటు పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ కూడా తోడవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కాంబోతో అమెరికా టూ అనకాపల్లి వరకూ కలెక్షన్ల మోత మోగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Oscar Winner : రామ్ చ‌ర‌ణ్ సినిమాకి ఆస్కార్ విన్నర్ మ్యూజిక్.. కన్ఫమ్ చేసిన ఆ మ్యూజిక్ డైరెక్టర్

    Oscar Winner : ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కంటే...

    Anushka Shetty : తనకంటే పొట్టిగా ఉంటాడంటూ రామ్ చరణ్ ను అవమానించిన స్టార్ హీరోయిన్

    Anushka Shetty : గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న స్టార్ హీరోలలో...

    Ramcharan upasana ‘Clinkara’ : అచ్చం తాతలాగే.. ‘క్లింకారా’ ఫొటో షేర్ చేసిన ఉపాసన

    Ramcharan upasana 'Clinkara' : వివాహం జరిగి సుధీర్ఘ (దాదాపు 10...

    Young Tiger : యంగ్ టైగర్ లాగానే ట్రోలింగ్‌కి గురైన నటులు!

    Young Tiger : సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిప్పటి నుంచి చిన్నా, పెద్ద...