NTR Coin : అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో NTR విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు కామినేని శరత్‌కు NTR పేరు మీద విడుదల అయిన నాణే న్ని రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్ర సాద్ ఆదివారం నాడు బహుకరించారు. ప్రవాసాం ధ్రుడు కుమార్ కోనేరు కుమారుడి వివాహంలో పాల్గొనేందుకు లాస్ ఏంజిల్స్ పర్యటనలో ఉన్న యార్లగడ్డ కామినేనికి ఈ నాణేన్ని బహుకరించారు.
Breaking News