39.2 C
India
Saturday, April 27, 2024
More

    Pawan kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్ కల్యాణ్

    Date:

    Pawan kalyan
    Pawan kalyan

    Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. రాజకీయాల్లో బిజీగా ఉండే పవన్ కల్యాణ్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల మీద ఎంతటి అంచనాలు ఉంటాయో తెలిసిందే. పవన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

    హరీష్ శంకర్ పవర్ స్టార్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎన్ని రికార్డులు తిరగరాసిందో తెలిసిందే. పవన్ కెరీర్ లోనే అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ లోనే 20 థియేటర్లలో 50 రోజులు ఆడింది. 306 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. 65 సెంటర్లలో శత దినోత్సవం జరుపుకుంది. హరీష్ శంకర్ పవర్ స్టార్ ల కాంబినేషన్ కు ఉన్న విలువ ఏంటో అందరికి తెలిసిందే.

    జనసేన కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నా సినిమాల పరంగా కూడా సమయం కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం 15 రోజులు కేటాయించడంతో షూటింగ్ శరవేగంగా పూర్తి చేసేందుకు దర్శకుడు ప్లాన్ చేసుకున్నారు. హైదరాబాద్ లోనే దీనికి సంబంధించిన లొకేషన్లు చూసుకున్నారు. దీంతో సినిమా వేగంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేశారు.

    బ్రో సినిమా ఆశించిన విజయం అందుకోకపోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆ లోటు భర్తీ చేయాలని చూస్తున్నారు. సినిమాను విజయవంతం చేయాలని హరీష్ శంకర్ పట్టుదలగా ఉన్నాడు. తన శక్తి సామర్థ్యాలను ప్రయోగించి సినిమాను హిట్ చేయాలని చూస్తున్నాడు. దీని కోసం షూటింగ్ వేగంగా పూర్తి చేసి సరైన సమయంలో విడుదల చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు.

    Share post:

    More like this
    Related

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి...

    Chandrababu : పవన్ కళ్యాణ్ పైసకు పనికిరాడు.. నోరుజారిన బాబు

    Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకరిపై...