39.8 C
India
Saturday, May 4, 2024
More

    Pooja Hegde : బ్రా లేకుండా పరువాలు పరిచేసిన పూజాహెగ్డే.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు..!

    Date:

    Pooja Hegde :

    పూజాహెగ్డేకు ఇప్పుడు టైమ్ అస్సలు బాలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్నటి వరకు సౌత్ నుంచి నార్త్ వరకు తిరుగులేని హీరోయిన్ గా రాణించిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం చేతిలో సినిమాలు లేక అల్లాడిపోతోంది. ఆమె చేతిలో ఉన్న సినిమాలు కూడా పోవడం ఇంకా దారుణం అనే చెప్పుకోవాలి. ఛాన్సులు రాకపోయినా పర్వాలేదు గానీ.. ఒప్పుకున్న సినిమాల నుంచి తీసేస్తే మాత్రం ఇమేజ్ డ్యామేజ్ కావడం పక్కా.

    ఇప్పుడు పూజా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడే బిజీ అయిపోయింది. వరుసగా సినిమా ఛాన్సులు పడుతూ స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది ఈ భామ.. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీని అల్లాడించింది. కానీ మొన్న గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

    దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా తీసేశారు. విజయ్ దేవరకొండతో ఒప్పుకున్న జనగణమన సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఇలా సౌత్ లో ఆమె చేతిలో ఉన్న సినిమాలు మొత్తం పోయాయి. దాంతో ఇక ఛాన్సుల కోసం తెగించేద్దామని డిసైడ్ అయినట్టు ఉంది. అందుకే ఇప్పుడు మరోసారి అందాల జాతర చేసేసింది.

    ఈ సారి బ్రా లేకుండానే చూపించేసింది ఎద అందాలను మొత్తం పరిచేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేయాలని చూస్తోంది ఈ భామ. ఇలా టాప్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. పూజాహెగ్డే ఇప్పుడు షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

     

    Share post:

    More like this
    Related

    TFAS Ugadi Sambaraalu : న్యూజెర్సీలో కన్నుల పండువగా ఉగాది సంబరాలు.. అలరించిన మ్యూజికల్ నైట్

    TFAS Ugadi Sambaraalu : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను తెలుగువారు...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు

    Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్...

    Ramakrishna : రాజ్యాంగం మార్పు.. ఆ మూడు పార్టీల వైఖరి చెప్పాలి : సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

    Ramakrishna : అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత...

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Pooja Hegde : పూజ హెగ్డే పెళ్లి పీటలెక్కబోతుంది.. మరి అదృష్టవంతుడు ఏవరంటే?

    Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్...

    Pooja Hegde : రెండో‌సారి.. అదిరింది.. వైరల్ అవుతున్న పూజా హెగ్డే పోస్ట్  

    Pooja Hegde : పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్...

    Pooja Hegde : మిస్ వరల్డ్ 2024లో పింక్ కలర్ షోలో పూజా హెగ్డే

    Pooja Hegde : నిన్న (మార్చి 9) రాత్రి ముంబైలో జరిగిన...