36.8 C
India
Wednesday, May 8, 2024
More

    పెళ్లంటూ చేసుకుంటే చిన్మయినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రాహుల్!

    Date:

    Rahul made interesting comments!
    Rahul made interesting comments!
    రాహుల్ ఈయన గురించి పరిచయం అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే.. ఇతడు నటుడిగా మాత్రమే కాదు డైరెక్టర్ గా కూడా అందరికి పరిచయమే.. ఈయన సింగర్ శ్రీపాద చిన్మయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు.. ఇక ఇటీవలే వీరికి కవల పిల్లలు కూడా జన్మించారు.. దీంతో ఈ జంట ఇప్పుడు చాలా సంతోషంగా జీవిస్తున్నారు..
    ఇదిలా ఉండగా ఈ సెలెబ్రిటీ జంట తాజాగా ఈటీవీ లో ప్రసారం అవుతున్న అలా మొదలైంది షోకు గెస్టులుగా విచ్చేసారు. ఈ వేదికపై వీరి లవ్ స్టోరీ గురించి ఇద్దరు పంచుకున్నారు.. ఈ షోలో తమ మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ఎన్ని మలుపులు తిరిగింది? అనేది చెప్పుకొచ్చారు.. అంతేకాదు తమ లవ్ స్టోరీ కోసం సహాయం చేసిన హీరో ఎవరో కూడా రివీల్ చేసారు.
    అందాల రాక్షసి డబ్బింగ్ చెబుతున్న సమయంలో రాహుల్ పరిచయం అవ్వగా ఈ అబ్బాయి ఎవరు క్యూట్ గ ఉన్నాడు అని చిన్మయి అనుకుందట. పెళ్లి తర్వాత కూడా ఈ విషయాన్నీ చెప్పింది అని రాహుల్ తెలిపారు.. అలాగే తమను కలిపేందుకు హెల్ప్ చేసింది సందీప్ కిషన్ అని సింగర్ చిన్మయి చెప్పేసింది.
    ఇక రాహుల్ ఈ షోలో మాట్లాడుతూ.. నేను చిన్మయిని కలిసే వరకు పెళ్లి వద్దు అనుకున్న అని కానీ ఈమెను చూసిన తర్వాత పెళ్లి అంటూ చేసుకుంటే చిన్మయినే పెళ్లి చేసుకోవాలని రాహుల్ అనుకున్నట్టు చెప్పుకొచ్చాడు.. ఇక ఈ షో మొత్తం రాహుల్, చిన్మయి ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ ఫన్నీగా కానిచ్చేశారు.. అయితే సందీప్ కిషన్ వీరి ప్రేమ కథలో కీలక పాత్ర పోషించాడు అని తెలిసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular