36.5 C
India
Friday, April 10, 2026
More

    ఉపాసనకు పుట్టబోయేది ఆ బిడ్డే.. హింట్ ఇచ్చిన చరణ్..!

    Date:

    ramcharan Upasana
    ramcharan Upasana

    రామ్ చరణ్-ఉపాసన దంపతులు పెళ్లయిన పదేళ్లకు బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ప్రస్తుతం ఉపాసన ప్రగ్నెంట్ ఈ విషయం అందరికీ తెలిసిందే. దీంతో తన భార్యను రామ్ చరణ్ చాలా అపురూపంగా చూసుకుంటున్నారట. ప్రస్తుతం కొనసాగుతున్న షూటింగ్స్ ను పక్కన పెట్టి తన భార్య ఉపాసనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారట.

    ఆస్కార్ వేడుకలకు ఆమెను తీసుకెళ్లారు రామ్ చరణ్. దీంతో పాటు పలు దేశాలకు ఉపాసనను తీసుకెళ్తూ ఆనందంగా ఉంచుతున్నారు రామ్. దీనికి తోడు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు వారి వారి నివాసాల్లో బేబీ షవర్ (సీమంతం) వేడుకలు నిర్వహిస్తూ ఉపాసనను సంతోషంగా ఉంచుతున్నారు. జూలైలో ఉపాసన డెలివరీ డేట్ ను కన్ఫామ్ చేశారు వైద్యులు. ఈ నేపథ్యంలో అమ్మాయా.? లేక అబ్బాయా..? అన్న సందేహం మెగా కుటుంబానికే కాకుండా ఫ్యాన్స్ కు కూడా కలుతుగుతుంది. సాధారణంగా అందరూ అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం అమ్మాయే కావాలి అనుకుంటున్నాడట.

    Upasana-seemantham
    Upasana-seemantham

    తనకు పుట్టబోయేది అమ్మయే అంటూ రామ్ చరణ్ చెప్పడం ఆసక్తిని కలిగించింది. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘3 జూన్ ఆన్ హర్ వే’ (జూన్ 3న ఆమె వస్తుంది) అంటూ చెప్పాడు. అందుకే మెగా ఫ్యామిలీ సీమంతం వేడుకల్లో పింక్ కలర్ నే ఎక్కువగా వాడారు. డెకరేషన్ నుంచి ఉపాసన డ్రెస్ వరకూ అన్నీ పింక్ ఉండేలా చూశారు. పింక్ అంటే అమ్మాయి అని గుర్తు కాబట్టి పుట్టబోయేది కూడా అమ్మాయే అంటూ చర్చించుకుంటున్నారు. ఈ వేడుకకు హాజరైన అల్లు అర్జున్ దంపతులు కూడా సోషల్ మీడియా వేధికగా ఉపాసనకు విషెస్ చెప్పారు. పింక్ కలర్ హార్ట్ ఏమోజీని అల్లు అర్జున్ పోస్ట్ చేస్తూ ‘సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉప్పి’ అంటూ విషెస్ చెప్పాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ram Charan : రామ్ చరణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్: సంచలన అప్డేట్

    Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్...

    Peddi : “పెద్ది” టీజర్‌పై అల్లు శిరీష్ కామెంట్స్: ఫ్యాన్స్ ఆగ్రహం!

    Peddi : రామ్ చరణ్ నటించిన "పెద్ది" టీజర్‌పై అల్లు అర్జున్ సోదరుడు...

    Pawan Kalyan : రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమట!

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్కి రామ్ చరణ్ అంటే ఎంతో అభిమానం....

    Ram Charan : జపాన్‌లో రామ్ చరణ్‌దే హవా: ఎన్టీఆర్ ‘దేవర’ వెనుకబాటు

    Ram Charan : ఎన్టీఆర్ తన 'దేవర' సినిమా ప్రమోషన్ల కోసం జపాన్‌లో...