Indiramma Indlu : ఈనెల 11న భద్రాచలంలో ప్రారంభించే ఇందిరమ్మ ఇల్లు పథకంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు రూపాయ లు ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఏడాదికి 4.50 లక్షల ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదనే మంజూరు చేస్తామని మంత్రి తెలిపా రు. ఈ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్ , జిల్లా కలెక్టర్ లు, మున్సిపల్ కమిషనర్ లు పర్యవేక్షిస్తా రని మంత్రి పొంగు లేటి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత ఇందిర మ్మ ఇళ్లను కేటాయిం చాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకు న్నారు. ఇళ్లు లేని వారు అప్లై చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు.