32.1 C
India
Friday, April 26, 2024
More

    Sam-Chaitu : సామ్-నాగ్ ఇప్పటికీ ఆ విషయంలో ఒక్కటేనట..!

    Date:

    Sam-chaitu
    Sam-chaitu

    Sam-Chaitu : సమంత-నాగచైతన్య క్యూటెస్ట్ కపుల్ గా గుర్తింపు సంపాదించుకొని చాలా ఫేమస్ అయ్యారు. ఇటు సమంతకు అక్కినేని ఫ్యామిలీ వల్ల ఎక్కువ క్రేజ్ వస్తే అటు స్టార్ హీరోయిన్ సమంత వళ్ల నాగచైతన్యకు కూడా క్రేజ్ పెరిగింది. అయితే వీళ్లు ఇప్పటికి కూడా అలాగే భార్యాభర్తలు గా ఉంటే వీళ్ల జోడీ ఇండస్ట్రీలో తిరుగులేనిది అయి ఉండేది. పెళ్లికి ముందు ఏడెనిమిదేళ్లు ప్రేమించుకున్న జంట పెళ్లి అయిన తర్వాత కనీసం నాలుగేళ్లు కూడా కలిసి లేకపోవడం చాలా మందిని కలిచివేసింది కూడా.

    చిన్న విషయాలకే వీరిద్దరూ విడాకులు తీసుకునే వారకూ వెళ్లారు. వీరు విడాకులు తీసుకున్న సమయంలో సామ్-నాగ్ అభిమానులు, కుటుంబ సభ్యులు చాలానే విచారం వ్యక్తం చేశారు. జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా వీరు కలిస్తే చూడాలనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏ మాయ చేశావోతో ప్రారంభమైన వీరి జర్నీ చాలా కాలం పాటు సాగింది. వీరిద్దరు కలిసి ఎన్నో ఈవెంట్లు, షోలు చేశారు. వీరి జంటను చూసిన చాలా మంది జిస్టి తీరేవారంటే అతిశయోక్తి కాదేమో.

    ఇవన్నీ పక్కన పెడితే సమంత-నాగచైతన్య విడాకులు తీసుకున్నాక సమంత కంటే చైతన్య కెరీర్ బాగా దిగజారిపోయిందనే చెప్పాలి. వీరి జంటకే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కానీ విడిపోయాక చాలా మంది సఫర్ అయ్యారు. ఇందులో కొందరు సమంతకు సపోర్ట్ గా ఉంటే.. మరికొందరు నాగ చైతన్యకు సపోర్ట్ గా ఉన్నారు. సామ్-చైతూ విడిపోయినా ఒక విషయంలో ఇద్దరూ కలిసే ఉన్నారట. ఆదేంటో తెలుసుకుందాం.

    సామ్-చైతూ ఇద్దరు రెమ్యునరేషన్ తీసుకోవడంలో ఇద్దరూ ఒకే విధంగా ఉంటారట. అంటే సమంతైనా.. నాగ చైతన్య అయినా తమకు కథ నచ్చితే తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా ఇద్దరూ సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతారట. ఈ విషయంలో విడాకులు తీసుకున్నా ఇప్పటికీ ఇదే ఫాలో అవుతుంటారట. దీంతో పాటు వీరు తీసిన సినిమాల్లో నష్టం వస్తే కూడా సదరు నిర్మాతకు రెమ్యునరేషన్ వాప్ చేస్తారట. నిజంగా ఇలాంటి జంట ఉంటే దర్శకులు, నిర్మాతలు చాలా హ్యాపీ అవ్వాల్సిందే..

    Share post:

    More like this
    Related

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...

    Jagan Strength : జగన్ బలం ఇక అదేనా..జనాలు ఏమనుకుంటున్నారంటే..

    Jagan Strength : ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...

    Samantha : బికినీలో సమంత అందాలు.. ప్రకృతిని ఆస్వాదిస్తోందట..!

    Samantha : సమంత రూత్ ప్రభు మలేషియాలోని లంకావిలోకి వెకేషన్ కు...