32.2 C
India
Monday, April 29, 2024
More

    Samantha About Vijay Wife : విజయ్ భార్య ఎలా ఉండాలో చెప్పిన సామ్.. అవును నిజమేనంటున్న రౌడీ స్టార్!

    Date:

    Samantha About Vijay Wife : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు కాబోయే భార్య ఎలా ఉండాలో స్టార్ హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది.. ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. సామ్ చెప్పిన మాటలకూ విజయ్ కూడా అవును నిజమే అనడంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సామ్ చెప్పిన ఆ క్వాలిటీస్ ఏంటి? విజయ్ ఎందుకు ఓకే చెప్పాడంటే?

    యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఖుషి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు..

    ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా సామ్, విజయ్ వరుస ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో సామ్ విజయ్ గురించి ఆయనకు కాబోయే భార్య గురించి చెప్పుకొచ్చింది. విజయ్ కు కాబోయే భార్య చాలా సింపుల్ గా ఉండాలి.. అతడి కుటుంబంతో కలిసి పోవాలి.. వారిలో ఒకరిగా ఉండాలని విజయ్ కోరుకుంటున్నాడు అని చెప్పింది.

    ఈ కామెంట్స్ పై విజయ్ కూడా అవును నిజమే అని సమాధానం చెప్పారు.. అలాగే విజయ్ ఫోన్ తక్కువుగా మాట్లాడతాడు.. ఎక్కువగా మెసేజ్ లు చేస్తాడు అని ఫ్రెండ్స్ అయితే చాలా ఎక్కువ గేమింగ్ యాప్స్ బాగా ఉపయోగిస్తాడు అంటూ కామెంట్స్ చేసింది. విజయ్ కూడా సామ్ ఎంత కోపం వచ్చిన అసభ్యంగా మాట్లాడాడు.. ఏ విషయంలో అయినా బ్యాలెన్స్ గా ఉంటుంది. రకరకాల వంటలు ఆస్వాదించడం ఇష్టం.. అంటూ తెలిపారు. వీరు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...

    Samantha : బికినీలో సమంత అందాలు.. ప్రకృతిని ఆస్వాదిస్తోందట..!

    Samantha : సమంత రూత్ ప్రభు మలేషియాలోని లంకావిలోకి వెకేషన్ కు...