40 C
India
Sunday, May 5, 2024
More

    Shalini Pandey : షాలినీ పాండే అందాల జాతర.. పబ్లిక్ లో ఘాటైన పరువాలను ఎక్స్పోజింగ్ చేస్తూ..

    Date:

    Shalini Pandey :
    షాలినీ పాండే గురించి స్పెషల్ పరిచయం అవసరం లేదు.. ఈమె పేరు తెలియని వారికీ అర్జున్ రెడ్డి హీరోయిన్ అని చెబితే చాలు.. ఈ అమ్మడిని ఈజీగా గుర్తు పడతారు.. ఆ ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.. అయితే ఈ అమ్మడికి ఎంత త్వరగా ఫెమ్ వచ్చిందో అంతే త్వరగా పడిపోయింది.
    అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. దీంతో ఈమెకు వరుస అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది.. కానీ ఈ సినిమా ఎంత హిట్ అయిన ఈమె కెరీర్ కు మాత్రం ఉపయోగ పడలేదు. ఈమె కేరీర్ లో ఈ సినిమా మాత్రమే హిట్ అయ్యింది.. ఆ తర్వాత చేసిన సినిమాలు ఒక మాదిరి హిట్ అయినప్పటికీ ఈమెకు అంతగా ఫేమ్ తేలేక పోయాయి..
    అర్జున్ రెడ్డి తర్వాత 118, మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, నిశ్శబ్దం వంటి సినిమాల్లో మెరిసింది. అయిన కూడా ఈమెను పెద్దగా పట్టించు కోలేదు. దీంతో ఈమె బాలీవుడ్ చెక్కేసింది.. కానీ ఈమెకు అక్కడ కూడా లక్ కలిసి రాలేదు.. దీంతో ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేక సోషల్ మీడియాను నమ్ముకుని గ్లామర్ షో చేస్తుంది..
    సోషల్ మీడియాలో నిత్యం అందాల ఆరబోత చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. తాజాగా ఈ రోజు ఈ అమ్మడు నడిరోడ్డు మీద గ్లామర్ షో చేసింది.. రెడ్ కలర్ టాప్ వేసుకుని ఇస్తాంబుల్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది.. అంతేకాదు ఐస్ క్రీమ్ తింటూ హాట్ ఫోజుల్లో రెచ్చిపోయింది.. పబ్లిక్ లోనే ఘాటైన ఎక్స్పోజింగ్ చేస్తూ కుర్రకారుకు వల విసురుతుంది.. రోడ్డు మీదనే రచ్చ చేస్తున్న ఈ భామ లేటెస్ట్ పిక్స్ మీకోసం..

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shalini Stunning Looks : బ్రా లేకుండా ఎద సంపద బయట పెట్టేసిన షాలినీ.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..!

    Shalini Stunning Looks : అర్జున్ రెడ్డి సినిమాతో కుర్రాళ్లలో విపరీతమైన ఫాలోయింగ్...

    Shalini Pandey Stunning Looks : టూ పీస్ బికినీలో టెంప్ట్ చేస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. కుర్రాలంతా ఫ్లాట్!

    Shalini Pandey Stunning Looks : షాలినీ పాండే గురించి స్పెషల్ పరిచయం...

    Shalini Pandey : బ్రా అందాలతో చంపేస్తున్న షాలినీ పాండే.. ఆ పరువాలు చూస్తే అంతే..!

    Shalini Pandey : షాలినీ పాండేను ఇప్పట్లో ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే...

    Shalini Pandey : ఘాటు ఫోజులతో కవ్విస్తున్న షాలినీ పాండే.. హాట్ పిక్స్ వైరల్!

    Shalini Pandey : షాలినీ పాండే.. ఈ భామ పేరు చెబితే ఇప్పటికి...