39.9 C
India
Tuesday, April 21, 2026
More

    కొత్త సచివాలయంలోకి శాఖల తరలింపు.. త్వ‌ర‌లో ఉత్త‌ర్వులు

    Date:

    new-secretariat
    new-secretariat
    తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల‌ల సౌధం కొత్త స‌చివాల‌యం ప్రారంభోత్స‌వానికి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. కొద్ది రోజుల్లోనే నూత‌న స‌చివాల‌యాన్ని ప్రారంభించేందుకు శాఖ‌ల వారీగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే కేటాయింపులు జ‌రిపింది.  ప్ర‌స్తుతం ట్యాంక్ బండ్ వ‌ద్ద గ‌ల బీఆర్ఎకే భ‌వ‌న్ నుంచే ప‌రిపాల‌న కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే నూత‌న స‌చివాల‌య‌ నిర్మాణం పూర్తి కావ‌డంతో..బీఆర్ఎకే భ‌వ‌న్ నుంచి శాఖ‌ల వారిగా సామాగ్రిని ఇప్ప‌టికే కొత్త సెక్రెటేరియేట్‌కు అధికారులు త‌ర‌లించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు.

    ఇక శాఖ‌ల వారీగా కేటాయింపులు కూడా పూర్తైనందున ఆయా శాఖ‌ల‌కు సంబంధించిన ఫైల్స్‌ను కూడా వెంట‌నే కొత్త భ‌వ‌నంలోకి త‌ర‌లించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సిబ్బందికి ఉన్న‌తాధికారులు ఆదేశాలు జారీ చేశారు.  ఇక కొత్త భ‌వ‌నంలో ఒక్కోక అంత‌స్తుకు మూడు డిపార్ట్‌మెంట్ల‌ను ప్ర‌భుత్వం కేటాయించింది.

    కొత్త అందుబాటులోకి వ‌చ్చిన స‌చివాల‌యం మొద‌టి అంత‌స్తును హోం,రెవెన్యూకు కేటాయించారు. రెండో అంత‌స్తులో ఆర్థిక శాఖ‌,మూడో ఫోర్ల్‌లో ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌,వ్య‌వ‌సాయ శాఖకు కేటాయించారు. నాలుగో అంత‌స్తులో ఇరిగేష‌న్ అండ్ న్యాయ‌శాఖ‌,ఐద‌వ అంత‌స్తులో సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌,ఇక 6వ అంత‌స్తును ముఖ్య‌మంత్రికి కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. అయితే వీటితో పాటు మిగ‌తా శాఖ‌ల‌కు ఏఏ అంత‌స్తులు కేటాయిస్తార‌నేది తేలాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna : అందాల భామల కోసం కలిసిన అక్కినేని నాగార్జున, సీఎం రేవంత్

    Nagarjuna : గతంలో N కన్వెన్షన్ కూల్చివేత, మంత్రి కొండా సురేఖ అక్కినేని...

    Hyderabad : హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

    Hyderabad : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ ఏడాది ప్రారంభంలో గణనీయమైన...

    Cherlapalli : ఇక హైదరాబాద్ చర్లపల్లికి చేరడం అంత ఈజీ కాదట..

    Cherlapalli : భారతీయ రైల్వే సంస్థ హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి రైల్వే...

    Ganta Srinivas : విశాఖ నుంచి అమరావతికి హైదరాబాద్ మీదుగా రావాలా?: గంటా ఆవేదన

    Ganta Srinivas : విశాఖపట్నం, ఏప్రిల్ 16: విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన...