Srimukhi బుల్లితెర భామలు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా యాంకర్లు అయితే వెండితెర హీరోయిన్లను మించి అందాలు ఆరబోస్తున్నారు. బుల్లితెరపై రాణించాలంటే కూడా గ్లామర్ ఎక్స్ పోజింగ్ తప్పనిసరి అని భావిస్తున్నారు కాబోలు. అందుకే ఇలాంటి అందాలు మొత్తం ఆరబోస్తున్నారు.
ఇలాంటి వారిలో మొన్నటి వరకు మనకు విష్ణుప్రియ పేరు బాగా వినిపించేది. కానీ ఇప్పుడు యాంకర్ శ్రీముఖి పేరు బలంగా వినిపిస్తోంది. ఆమె కొంత కాలంగా ఓ రేంజ్ లో బుల్లితెరపై తన ఒంపు సొంపులు మొత్తం చూపిస్తూ బుల్లితెరను షేక్ చేస్తోంది. ఒక రకంగా ఆమె ఇంతలా ఆరబోయడం రీసెంట్ గానే స్టార్ట్ చేసింది.
బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఓ రేంజ్ లో అవకాశాలు వస్తున్నాయి. మరి ఇన్ని అవకాశాలు కాపాడుకోవాలంటే అందాలు ఆరబోయడం తప్పనిసరి అని ఆమె డిసైడ్ అయినట్టు ఉంది. అందుకే బోల్డ్ గా అందాలను ఆరబోస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బ్యూటిఫుల్ డ్రెస్ లో మరోసారి రెచ్చిపోయింది ఈ హాట్ బ్యూటీ..
ఇందులో తన ఎద అందాలు మొత్తం కనిపించే విధంగా ఎక్స్ పోజింగ్ చేసింది. ఆ పార్టులు కనిపించేలా డ్రెస్ ను అక్కడి వరకు ఓపెన్ చేసేసింది. ఇంకేముంది ఉబికి వస్తున్న ఎద అందాలు మొత్తం కనిపించేస్తున్నాయి. ఎంతైనా శ్రీముఖి బాగా బరితెగించేసింది అంటున్నారు నెటిజన్లు. ఆమె ఇలాంటి అందాలను ఆరబోస్తుందని బహుషా ఎవరూ అనుకోలేదేమో. చూస్తుంటే సినిమాల్లో రాణించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి అందాలను చూపిస్తోంది శ్రీముఖి అంటున్నారు నెటిజన్లు.