36.5 C
India
Friday, April 10, 2026
More

    బ్యాచిలర్ లైఫ్ కు శ్రీముఖి గుడ్ బై.. వరుడు ఎవరంటే?

    Date:

    bachelor
    bachelor, Anchor Sreemukhi
    Bachelor life :యాంకర్ శ్రీముఖి.. ఈమె పేరు తెలియని ఆడియెన్స్ లేరు అనే చెప్పాలి.. అందుకే ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈమె ఈ మధ్య కాలంలో మరింత పాపులర్ అయ్యింది.. తన చురుకైన మాటలతో యాంకరింగ్ లో తనదైన శైలితో దూసుకు పోతుంది.. మాటలు మాత్రమే కాదు అందచందాలుతో కూడా కట్టిపడేసే సత్తా ఉంది.
    ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో కేసుల ఈమె నటిస్తుంది.. ఈమె బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యింది అనే చెప్పాలి.. బిగ్ బాస్ 3లో ఈమె రన్నరప్ గా నిలిచింది. అప్పటి నుండి మరింత క్రేజ్ తెచ్చుకుని ఇప్పుడు ఏకంగా అరడజను షోలతో అదరగొడుతుంది.. ఈమె 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్యాంకాక్ వెళ్ళి నైట్ గౌన్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది.
    ఇదిలా ఉండగా ఈమె ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే ఈ వార్తలపై శ్రీముఖి మాత్రం స్పందించలేదు. దీంతో ఈమె అభిమానులు, నెటిజెన్స్ ఎప్పుడు స్పందిస్తుందా అని ఎదురు చూసారు.. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె bachelor life కి గుడ్ బై చెబుతూ 2023లోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
    హైదరాబాద్ కు చెందిన పెద్ద బిజినెస్ మ్యాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది అని ఆయనకు దాదాపు 100 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్టు సమాచారం.. వీరి పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఒప్పుకున్నారని తెలుస్తుంది. మరి చూస్తుంటే ఈ ఏడాది తోనే అమ్మడి లేడీ బ్యాచిలర్ లైఫ్ ముగిసిపోయి వివాహబంధం లోకి అడుగు పెట్టబోతున్నట్టు అనిపిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ATA Convention Recap : అట్లాంటాలో వైభవంగా ATA కన్వెన్షన్ రీక్యాప్, కండ్లు చెదిరేలా కార్యక్రమాలు..

    ATA Convention Recap : అట్లాంటాలో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్...

    Anchor Sreemukhi : ఎక్స్ ఫోజింగ్ తో చంపేస్తున్న తెలుగు ముద్దుగుమ్మ.. బాబోయ్ ఇవేం అందాలురా నాయన..

    Anchor Sreemukhi : అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి తెలుగు సినీ ప్రేక్షకులకు...

    Anchor Srimukhi : డీసెంట్ వేర్ లో డిఫరెంట్ లుక్స్.. శ్రీముఖా మజాకా?

    Anchor Srimukhi : గ్లామరస్ యాంకర్ గా యూత్ లో ఫుల్...