32.2 C
India
Monday, April 29, 2024
More

    Supreeta : పోర్న్ స్టార్ బయోపిక్ చూడాలని ఉందంటున్న సుప్రీత.. నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్!

    Date:

    Supreeta
    Supreeta

    Supreeta : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి గురించి అందరికి తెలుసు.. ఈమె తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో అంతా ఇంతా కాదు.. ఈ వయసులో కూడా ఈమె అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తుంది.. ఇక కూతురు సుప్రీత చేస్తున్న రచ్చ గురించి చెప్పాల్సిన పని లేదు.. ఈమె అదిరిపోయే రేంజ్ లో తన అందాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ పాపులారిటీ సొంతం చేసుకుంది..

    ఈ క్రమంలోనే ఈ అమ్మడి తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. సుప్రీత 2019లో మనీ మైండెడ్ గర్ల్ ఫ్రెండ్ అనే షార్ట్ ఫిలిం లో నటించి తన అందం, అభినయంతో మెప్పించింది. ఆ తర్వాత చాలా కవర్ సాంగ్స్ చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. సుప్రీత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

    ఒక స్టార్ కిడ్ చేస్తున్న సినిమాతో ఈమె ఎంట్రీ ఉంటుంది అని టాక్ రాగా ఇప్పటి వరకు అలా జరిగింది లేదు. అయినా ఈమె గురించి రూమర్స్ మాత్రం తగ్గడం లేదు.. అలాగే సుప్రీత పెళ్లి వార్తలు కూడా జోరుగా వైరల్ అయ్యాయి.. ఈమె ఒక స్టార్ తో ప్రేమలో ఉందని టాక్ వస్తుంది.. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది.

    ఈ వీడియోలో సుప్రీత పక్కన ఉన్న అతను నెక్స్ట్ నువ్వు ఏ బయోపిక్ చూడాలని అనుకుంటున్నావ్ అని అడుగగా ఈమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఒక్కరే ఒక్కరు ఈ ప్రపంచంలో చేసిన మొత్తం క్యారెక్టర్స్.. సూపర్ స్టార్ ఆయన.. హి ఈజ్ వన్ అండ్ ఓన్లీ డాక్టర్, డ్రైవర్, కార్పెంటర్, హీ ఈజ్ ఏ కాప్, లాయర్.. అది ఎవరో మీకు తెలిస్తే చెప్పండి.. అంటూ చెప్పుకొచ్చింది.

    ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. సుప్రీత చెప్పిన అతను ఎవరో కాదు పోర్న్ స్టార్ జానీ సిన్స్.. ఈ వీడియో గురించి నెటిజెన్స్ రక్ర్కలుగా స్పందిస్తున్నారు. మీరు బాగా చూస్తారా.. మీరు కలిసి తీస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అంటూ ఈమెను ట్రోలింగ్ చేస్తున్నారు..

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RGV-Supritha : సురేఖా వాణి కూతురు సుప్రీతతో రామ్ గోపాల్ వర్మ.. ఏం చేస్తున్నారంటే?

    RGV-Supritha : రాంగోపాల్ వర్మ గురించి పరిచయం కావాలా? ఇండియన్ ఫిల్మ్...

    Supreeta : హాట్ ఫోజులతో మరోసారి రెచ్చిపోయిన సుప్రీత.. ఏమి షేపులురా బాబు!

    Supreeta  : సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూత్ కు మంచి అందాల...