39.2 C
India
Thursday, June 1, 2023
More

  Tamanna Glamour : ఎద అందాలను కూడా భరించలేని బ్రా.. తమన్నా ఎక్స్ పోజింగ్ భరించగలమా

  Date:

  Tamanna Glamour : స్టూడెంట్ పాత్రలతో కొనసాగే మూవీలతో  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా. రాను రాను స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీడేస్’తో పాటు తమిళంలో ‘కళాశాల’ చిత్రాలు తమన్నా కెరీర్ ఎంట్రీలో పడ్డ మంచి సినిమాలు. మిల్క్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ మెప్పించారు. గతంలో ఒక చెఫ్ షోలో కూడా హోస్ట్ గా చేసి మెప్పించింది తమన్నా. హైదరాబాదీ నటుడు విజయ్ వర్మతో ఆమె డేటింగ్ లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా సోషల్ మీడియాలో సైతం హాట్ హాట్ గా వెర్రెక్కిస్తుంది తమన్నా భాటియా.

  1989, డిసెంబర్ 21న ముంబైలో పుట్టింది తమన్నా. చిత్ర పరిశ్రమకు రాకముందు మోడల్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒకే సారి రెండు ఇండస్ట్రీల్లో డెబ్యూ ఇచ్చి సౌత్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది.

  2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’తో హిందీలో, అదే ఏడాది ‘శ్రీ’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మిల్క్ బ్యూటీ. కన్నడలో 2006లో ‘కేడీ’ చిత్రంతో అడుగుపెట్టింది. అయితే ఈ మూడు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో అమ్మడికి గట్టి దెబ్బ తగిలింది.

  తర్వాత హ్యాపీడేస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన జెండా పాతింది ఈ సుందరి. ఈ మూవీతో యూత్ లో ఆమెకు బాగా క్రేజ్ పెరిగింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి.

  ఊసరవెల్లి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, తడాఖా, రచ్చ, బద్రీనాథ్, బాహుబలి 1, ఊపిరి, బెంగాల్ టైగర్, బాహుబలి 2, ఎఫ్2, సైరా నర్సింహారెడ్డి తదితర చిత్రాల్లో నటించింది ఈ అమ్మడు. తన ఇండస్ట్రీకి వచ్చిన 18 సంవత్సరాల్లోనే దాదాపు 73కు పైగా సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

  నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందట తమన్నా. గతేడాది కూడా అమ్మడు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం భోళా శంకర్, జైలర్, బోలే చూడియా, బాంద్రా సినిమాల్లో ఆయా ఇండస్ట్రీల్లోని స్టార్ హీరోలతో కలిసి నటించబోతోంది.

  విజయ్ వర్మతో డేటింగ్ విషయంలో ఈ మధ్య సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఈ మిల్కీబ్యూటీ. తాజాగా లైట్ ఆరెంట్ కలర్ బ్రా వేసుకొని తన ఎద బిగుతును చూపిస్తూ అందాలను చూపించింది మిల్కీ బ్యూటీ. వీటిని చూసిన నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.

  Share post:

  More like this
  Related

  మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒక మూవీ చేశారు తెలుసా..?

      టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లోనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు మెగాస్టార్...

  ఆయన ఆశీస్సులు తనపై ఉంటాయి.. కృష్ణను గుర్తు చేసుకున్న నరేశ్..

      తండ్రి స్థానంలో ఉంటూ తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చూసుకున్న సూపర్...

  అల్లుడితో లేచిపోయిన అత్త..!

        మాతృపంచకంలో అత్తా కూడా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. తల్లి తర్వాత...

  దేశంలో పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా?

        వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి చాలా మంది అందమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు....

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Milky Beauty : రెడ్ డ్రెస్ లో మిల్కీ బ్యూటీ గ్లామరస్ అందాలు.. కిక్కెక్కిస్తుందిగా!

  Milky Beauty Tamanna : మిల్కీ బ్యూటీ గా తమన్నా టాలీవుడ్...

  Tamanna Bhatia Latest Photoshoot