38.8 C
India
Sunday, April 28, 2024
More

    Weather Alert : తెలంగాణ రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ప్రజల అప్రమత్తంగా ఉండాలి..! 

    Date:

    Weather Alert
    Weather Alert

    Weather Alert : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. రాబోయే 2-3  రోజుల్లో ఉష్ణో గ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

     ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకటి పూట పలు జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమో దవుతాయని రాత్రి పూట 26 డిగ్రీలకు పైనే నమో దవుతున్నాయని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజుల వ్యవధిలోనే 4 డిగ్రీల మేర ఉష్ణోగ్ర తలు పెరిగిపోయాయి.

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రత మరిం త ఎక్కువ అవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎండ దెబ్బ తగిలి అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం పూట పనుల మీద బయటకు రావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Weather Report : ఈ నెల చివరి వరకూ మండే ఎండలే..

    Weather Report : ఏపీలో వడగాడ్పులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ తీవ్రమవుతున్నాయి....

    Twins Inter Results : ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ – తిమ్మాపూర్ గురుకుల కళాశాల విద్యార్థుల సత్తా

    Twins Inter Results : ఇంటర్మీడియేట్ ఫలితాల్లో గురుకుల కళాశాల లో...

    BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...

    Weather Report : 28 నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు

    Weather Report : తెలంగాణలో ఈ నెల 28 నుంచి వర్షాలు...