31.9 C
India
Monday, May 6, 2024
More

    Day Time Sleep : పగటి నిద్ర పనికి రాదట?

    Date:

    Day Time Sleep
    Day Time Sleep

    Day Time Sleep : పగటి నిద్ర పనికి రాదని చెబుతుంటారు. మద్యాహ్నం సమయంలో నిద్ర పోతే మంచిదని కొందరంటారు. మరికొందరేమో మధ్యాహ్నం నిద్ర పోతే మనకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ఎండాకాలమైతే ఓ పది నిమిషాల నుంచి అర గంట లోపు నిద్రపోతే ఫర్వాలేదు. అంతకుమించి నిద్ర పోతే అనారోగ్య సమస్యలు రావడం గ్యారంటీ అంటున్నారు మానసిక వైద్య నిపుణులు.

    పగటి పూట నిద్రపోయే వారికి అధిక బరువు సమస్య పెరుగుతుంది. మధ్యాహ్నం ఎక్కువసేపునిద్ర పోవడం వల్ల కార్డియోవాస్కులర్ అనే వ్యాధి వస్తున్నట్లు చెబుతున్నారు. గంటల తరబడి నిద్ర పోవడం వల్ల రాత్రి సమయంలో నిద్ర పట్టక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో నిద్ర లేమి సమస్యకు గురవుతారు. అందుకే మధ్యాహ్నం పూట నిద్ర పోకుండా చూసుకోవడమే బెటర్.

    ఇరవై ఏళ్లు పైబడిన వారు పగటి పూట నిద్ర పోకూడదు. చిన్న పిల్లలు అయితే ఫర్వాలేదు. వారి వయసు రీత్యా వారు నిద్ర పోవాల్సిందే. కానీ పెద్దవారు మాత్రం పగటి సమయంలో నిద్రపోతే పక్షవాతం లాంటి సమస్యలు రావచ్చు. మధ్యాహ్నం 90 నిమిషాల కన్నా ఎక్కువ సమయం నిద్రపోతే పలు రకాల వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. మధ్యాహ్న సమయంలో నిద్రపోయే వారు రాత్రి సరిగా నిద్రలోకి జారుకోరు.

    పగటిపూట నిద్రపోయే వారు ఏ సమయంలో పోవాలో అని ఆలోచిస్తుంటారు. చాలా మంది అనుకుంటారు. ఎప్పుడు నిద్రపోతే మంచిదని భావిస్తారు. మధ్యాహ్నం పడుకునే వారు ఒంటి గంట నుంచి 3 గంటల వరకు ఎప్పుడైనా ఓ కునుకు తీస్తే మంచిదేనట. ఈ నిద్ర కూడా పది నిమిషాల నుంచి అరగంట లోపే ఉండాలి. అంతకుమించి నిద్రపోతే అరిష్టమే అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    good sleep : మంచి నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసా?

    good sleep : నిద్ర మనకు చాలా ముఖ్యం. తగినంత నిద్ర...

    Day Sleep : పగటి నిద్రతో ప్రయోజనాలు మెండు

    Day Sleep : ప్రస్తుతం పగటి నిద్ర పనికి రాదంటారు. కొందరేమో...