38.3 C
India
Thursday, May 2, 2024
More

    Viral Photo : గన్ అక్కడ పెట్టుకుంటే.. పేలితే ఎలా పోలీస్

    Date:

    Viral Photo : ‘గన్ చూడాలనుకో తప్పులేదు.. బుల్లెట్ చూడాలనుకోకు.. చచ్చిపోతావ్’ ఇది అతడు సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్. మహేష్ బాబు వీరలెవల్లో విలన్ ‘కోటా శ్రీనివాసరావు’తో చెబుతాడు. అయితే పోలీసులు గన్ వాడడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉంటారు. గన్ ను ఎలా పట్టుకోవాలి.? ఎక్కడ పెట్టుకోవాలో తెలియక.. ప్రమాదాల బారిన పడి చనిపోతుంటారు.

    గన్ లను క్లీన్ చేసేటప్పుడు.. లేదా దాన్ని బేస్ చేసుకొని పనిముట్టుగా వాడేటప్పుడు దెబ్బకొస్తుంది. అదే వారి ప్రాణాలు తీస్తుంది.

    తాజాగా ఓ పోలీస్ గన్ ను తన ముడ్డికింద పెట్టుకొని దానిపై నడుం వాల్చి కూర్చున్నాడు. ఓ చిన్న పాప గన్ కు ఉన్న షూట్ బటన్ ను నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరు క్రియేట్ చేశారో కానీ నవ్వులు పూయిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anganwadis: ఛలో విజయవాడ చేపట్టిన అంగన్వాడీలు..ఎక్కడికక్కడ నిర్బదింస్తున్న పోలీసులు ?

                    తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో సీఎం జగన్ మొండి వైఖరిని నిరసిస్తూ...

    రహదారి ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం..

    పశ్చిమ గోదావరి  జిల్లా తాడేపల్లిగూడెం మాధవరం గ్రామం రహదారి ప్రమాదంలో ముగ్గురు...

    BIG BOSS WINNER: బిగ్ బాస్ విన్నర్ పై కేసునమోదు

    బిగ్ బాస్ సీజన్  7 విజేత పల్లవి ప్రశాంత్ పై పోలీసు...

    Chandrababu Arrest : బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబు అరెస్ట్

    Chandrababu Arrest : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ...