40.3 C
India
Monday, May 6, 2024
More

    Worlds Oldest Man : ప్రపంచంలోనే అతిపెద్ద మనిషి ఇకలేరు..! 

    Date:

    Worlds Oldest Man
    Worlds Oldest Man

    Worlds Oldest Man : ప్రపంచంలోనే పెద్ద మనిషిగా పేరున జువాన్ విసెంటే పెరేజ్ మోరా ఇక లేరు. వెనిజులా కు చెందిన ఆయన వయసు 114 సంవత్సరాలు. మోరా 112 ఏళ్లప్పుడు ప్రపంచంలోనే బ్రతికి ఉన్న ఓల్డెస్ట్ మాన్ గా 2002లో ఢిల్లీ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఆయనకు 11 మంది సంతానం..

    2022 నాటికి అతడికి మనుమలు 41 మంది కాగా మునిమనములు 18 మంది ఉన్నారు. ముని మనుమల పిల్లలు 12 మంది ఉన్నారు. 9 ఏళ్ల వయసులోనూ తండ్రితో వ్యవసాయం చేయడం ప్రారంభించారని ఢిల్లీ సంస్థ తెలిపింది.

    ఇంత పెద్ద వయసు ఉన్న జువాన్ కన్నుమూశారు. 114 సంవత్సరాలు బ్రతికారంటే సామాన్యమైన విషయం కాదు. మనమలు, మునిమనమలు, పిల్లలను కూడా చూశాడు అంటే సామాన్యమైన విషయం కాదు.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related