37.7 C
India
Saturday, April 27, 2024
More

    July 4 Horoscope : నేటి రాశి ఫలితాలు

    Date:

    July 4 Horoscope :మేష రాశి వారు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గొడవలు లేకుండా చూసుకోవాలి. వెంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    వృషభ రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. విరోధులు పెరిగే అవకాశముంది. వివాదాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. వెంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది.

    మిథున రాశి చేపట్టే పనుల్లో విజయావకాశాలున్నాయి. బంధువులు దగ్గరవుతారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కర్కాటక రాశి వారు అందరితో కలివిడిగా ఉంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ప్రయాణాలు లాభం కలిగిస్తాయి. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచిది.

    సింహ రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు వస్తాయి. కొన్ని విషయాల్లో నిరుత్సాహపడతారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. జాగ్రత్తలు పాటించాలి. కనకధారస్తవం చదివితే మంచి ఫలితాలు ఉంటాయి.

    కన్య రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మనోబలం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్ర్తత్తలు తీసుకోవాలి. శివారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.

    తుల రాశి వారికి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమయాన్ని వృథా చేస్తే కష్టమే. ఈశ్వర దర్శనం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది.

    వృశ్చిక రాశి వారు చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. వాగ్వాదాలకు దూరంగా ఉండండి. చెడు వారితో స్నేహం మంచిది కాదు. దుర్గాదేవిని ఆరాధించాలి.

    ధనస్సు రాశి వారికి సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆత్మీయులతో సంతోషంగా ఉంటారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

    మకర రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణాలు కలిసి రావు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది.

    కుంభ రాశి వారు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈశ్వర దర్శనం ఎంతో మేలు చేస్తుంది.

    మీన రాశి వారికి అదృష్టం బాగుంది. మానసికోల్లాసం కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే చక్కని ఫలితాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    Reliance Jio : ఓటీటీ రంగంలో సంచలనంగా మారనున్న రిలయన్స్ జియో.. నెలకు రూ. 29కే..

    Reliance Jio : జియో సినిమా కేవలం రూ.29కే నెలవారీ సబ్...

    Kalki Release : కల్కి రిలీజ్ వాయిదా.. ఎప్పుడు విడుదలంటే?

    Kalki Release : కల్కి రిలీజ్ డేట్ మారిందా..  ప్రభాస్ అభిమానులకు...

    Father Killed : కొడుకును చంపిన తండ్రి.. ఆన్ లైన్ గేమ్ లు మానకపోవడంతోనే

    Father Killed Son : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...