32.2 C
India
Monday, April 29, 2024
More

    Samantha : సమంతకు అర్ధరాత్రి వీడియో కాల్ చేసిన విజయ్.. మిస్ అవుతున్నానంటూ..

    Date:

    Samantha vijay
    Samantha vijay

    Samantha : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాతో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో హీరోగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.. ఎన్ని ప్లాప్స్ వచ్చిన కెరీర్ లో నిలదొక్కుకుంటూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు..

    గీతా గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత హిట్ లేకపోయినా పాన్ ఇండియా వైడ్ గా తన యాటిట్యూడ్ తో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం విజయ్ ”ఖుషి” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఖుషి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..

    సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ను మరింత కొత్తగా ప్లాన్ చేస్తూ ముందుకు వెళుతున్నారు.. తాజాగా విజయ్, సమంత వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. ప్రస్తుతం సామ్ అమెరికాలో ప్రమోషన్స్ చేస్తుంటే విజయ్ అండ్ టీమ్ ఇక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారు..

    ఈ క్రమంలోనే తాజాగా విజయ్ సమంతకు అర్ధరాత్రి వీడియో కాల్ చేసి సర్ప్రైజ్ చేసినట్టు తెలుస్తుంది.. ఏమైంది అని సామ్ అడగ్గా.. విజయ్ నిన్ను మిస్ అవుతున్నా.. నీకు ఒక జోక్ చెప్పాలి అంటూ ఖుషి లోని నా రోజా నువ్వే అంటూ పాట పాడి సామ్ ను నవ్వించాడు. ఈ వీడియో  కాల్ సంభాషణ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదంతా ప్రమోషన్స్ లో ఒక భాగం అని అంటున్నారు..

     

     

     

    View this post on Instagram

     

    A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...

    Samantha : బికినీలో సమంత అందాలు.. ప్రకృతిని ఆస్వాదిస్తోందట..!

    Samantha : సమంత రూత్ ప్రభు మలేషియాలోని లంకావిలోకి వెకేషన్ కు...