30.5 C
India
Friday, May 3, 2024
More

    Nutrition Food For Women : ఏ వయసు మహిళలు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?

    Date:

    What kind of foods should women of any age?
    What kind of foods should women of any age?

    Nutrition Food For Women :

    మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వయసును బట్టి మన ఆహారం ఎంపిక చేసుకోవాలి. పోషకాలు ఉండే ఆహారం తీసుకుంటే మన దేహం ఇబ్బందులకు గురికాకుండా ఉంటుంది. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా మహిళలు ఎవరి వయసును బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

    పిల్లలు పుట్టాక ఆడవారు ఆరు నెలల వరకు తల్లిపాలే ఆహారంగా ఇస్తారు. దీంతో వారికి పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకుంటేనే పాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నారుల్ల ఎముకలు, దంతాలు బలంగా ఉండాలంటే కాల్షియం ఉండే ఆహారాలు తీసుకోవడం తప్పనిసరి. ఈనేపథ్యంలో కాల్షియం, డి విటమిన్ దొరికే ఆహారాలు తీసుకుంటే మంచి ప్రయోజనాలు దక్కుతాయి.

    పాలు, పాలపదార్థాలు, ఆకుకూరలు, గింజలు, నట్స్, పప్పులు వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. డి విటమిన్ లభించాలంటే ఎండలో ఓ అరగంట పాటు ఉంటే మంచిది. డి విటమిన్ లభించే ఆహారాల్లో చేపలు, గుడ్లు, పప్పులు వంటి వాటిలో దొరుకుతాయి. ఇలాంటి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల బలం చేకూరుతుంది.

    టీనేజ్ లోకి వచ్చిన అమ్మాయిలకు రుతుచక్రం మొదలయ్యే దశలో వచ్చే మార్పుల వల్ల రక్తం బయటకు పోయే అవకాశం ఉంటుంది. నెలసరి సమయంలో రక్తం చాలా బయటకు పోతుంది. దీంతో వారిలో నీరసం, అలసట వస్తుంటాయి. ఐరన్ లోపం కూడా వేధిస్తుంది. రక్తహీనత తలెత్తవచ్చు. ఈ సమస్యల నుంచి దూరం కావాలంటే కోడిగుడ్డు, చేపలు, బీన్స్, ఆకుకూరలు, బఠాణీ, డ్రై ఫ్రూట్స్, యాపిల్, దానిమ్మ వంటివి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Food shortage : అన్నమో రామచంద్రా!

    -25 శాతం తగ్గిన సాగు: తాగు సాగు నీటి ఎద్దడి: నిత్యవసరాలకు...

    Women for Hinduism : హిందూత్వం కోసం నాటి మహిళల త్యాగం మరువలేనిది..

    తమిళ మాసం వైకాసి సందర్భంగా శ్రీరంగంపై ఢిల్లీ జీహాడీ దురాక్రమణదారులు దాడి...

    ఫ్రీ బస్సు ఎపెక్ట్ బస్సు చార్జీల పెంపు

    మహిళలకు ప్రీ బస్ ప్రయాణ సౌకర్యం నేపథ్యంలో ఛార్జీలు పెంచబోమని డిప్యూటి...