34 C
India
Tuesday, May 7, 2024
More

    TV9 Raviprakash Channel : టీవీ9 రవిప్రకాష్ చానల్ రావడంలో ఎందుకు ఆలస్యమవుతోంది?

    Date:

    TV9 Raviprakash Channel :
    టీవీ9కు రవిప్రకాష్ కు అవినాభావ సంబంధం ఉంటుంది. టీవీ9 గుర్తింపుకు రవిప్రకాష్ తనదైన శైలిలో పనిచేశాడు. సంస్థ ఉన్నతికి తన శాయిశక్తులా పాడుపడ్డాడు. టీవీ9లో పనిచేసే కాలంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. టీవీ9 సీఈవోగా ఓ కొత్త చానల్ ఏర్పాటుకు సంకల్పించాడు. అంతకుముందు కొత్తపుంతలు తొక్కించాడు. టీఆర్పీలు అనే పదాన్ని విజయవంతమైన వ్యక్తిగా ఎదిగాడు.
    టీవీ9 మేనేజ్ మెంట్ లో మార్పులు వచ్చాక నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించడంతో కొత్త టీవీని కొనుగోలు చేశాడు. రాయుడు టీవీని కొనుగోలు చేశాడు. రాయుడు టీవీ అంటే రవిప్రకాష్ టీవీ అనే అర్థం కూడా వస్తుంది. ఎప్పటినుంచో కొత్త చానల్ ప్రారంభించాలని అనుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం న్యూస్ చానల్ కు లైసెన్స్ ఆపేసింది. ఆర్టీవీ మార్కెట్లోకి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు.
    రిపబ్లిక్ టీవీ ట్రేడ్ మార్క్ ఉల్లంఘన కేసు దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. దీంతో రిపబ్లిక్ టీవీ ఆర్టీవీ నుంచి రూ. 100 కోట్ల నష్టపరిహారం కోరుతూ వ్యాజ్యం దాఖలు చేసింది. రవిప్రకాష్ ఆర్టీవీ లోగో 2007 నుంచి వాడుకలో ఉంది. 2016లో రిపబ్లిక్ టీవీ వచ్చిందని కౌంటర్ దాఖలు చేసింది. లోగో వినియోగంపై అత్యవసరంగా స్టే విధించాలని కోరుతూ రిపబ్లిక్ టీవీ న్యూస్ చానల్ చేసిన మధ్యంతర పిటిషన్ ను ముంబై హైకోర్టు ఈ వారం ప్రారంభంలో కొట్టేసింది.
    ఈనేపథ్యంలో ఆర్టీవీ ప్రారంభం ఆలస్యం అవుతోంది. టీవీ9 ఢిల్లీలో తన పలుకుబడి ఉపయోగించి ఆర్టీవీకి లైన్ క్లియర్ కాకుండా చేస్తుందనే ఆరోపణలున్నాయి. రవిప్రకాష్ కొత్త చానల్ వచ్చే ఎన్నికల లోపు ప్రారంభమవుతుందో లేదో చూడాలి. రవిప్రకాష్ చిరకాల వాంఛ చానల్ వినియోగంలోకి తీసుకురావడమనేది. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాల్సిందే మరి.

    Share post:

    More like this
    Related

    Election Commission : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

    Election Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని...

    Sunrisers Hyderabad : కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి.. సెంచరీతో మెరిసిన సూర్య

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ మధ్య...

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    R TV vs Republic TV : టీవీ9 రవిప్రకాష్ కు షాక్ ఇచ్చిన రిపబ్లిక్ టీవీ

    R TV vs Republic TV : తెలుగు నాట రవిప్రకాశ్ అంటే...