22.7 C
India
Tuesday, October 6, 2026
More

    Anupama Parameswaran : యస్.. అతనితో లవ్ లో ఉన్నా.. మొత్తానికి చెప్పేసిన అనుపమ..!

    Date:

    Anupama Parameswaran  మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్.. ఈమె బేసిక్ గా మలయాళీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ భామ ఎంచుకుంటున్న సినిమాలన్నీ మంచి విజయం సాధిస్తూ నటన పరంగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.. సౌత్ ఇండస్ట్రీలో ఈ భామకు క్యూటీ అనే పేరు ఉంది.
    ఎందుకంటే ఈమె స్మైల్ తోనే కుర్రాళ్లను కిల్ చేయగలదు.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగక పోయిన ఈమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఈ భామను చాలా మంది తమ గుండెల్లో పెట్టుకున్నారు. అయితే ఈమె మాత్రం తాజాగా లవ్ లో ఉన్నానంటూ చెప్పి యూత్ గుండెల్లో గునపాలు నింపింది..
    ఇప్పటి వరకు ఈ భామ కెరీర్ మీదనే ఫోకస్ పెట్టింది.. కానీ ఇప్పుడు మాత్రం లవ్ లో ఉన్నానంటూ చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది.. అది కూడా వన్ సైడ్ లవ్ అట.. ఇంతకీ ఆమె ప్రేమించింది ఎవరినో తెలుసా.. ఈ భామ చెప్పిన దాని ప్రకారం.. నాకు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని చుస్తే ముచ్చటేస్తుంది.. అందుకే నేను కూడా ప్రేమ వివాహమే చేసుకోవాలని ఫిక్స్ అయ్యా.. మా పేరెంట్స్ కు కూడా చెప్పేశా..
    ఇక ప్రజెంట్ నేను సింగిల్ ని కాదు.. మింగిల్.. ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నాను.. ఏం చెప్పాలో కేసుల అర్ధం అవ్వడం లేదు. ప్రస్తుతానికి నాది వన్ సైడ్ లవ్.. త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుంది అని చెప్పగలను అంటూ ఈమె చెప్పుకొచ్చింది. ఇక ఎవరితో ప్రేమలో ఉందో అయితే రివీల్ చేయలేదు.. చూడాలి ఆ అదృష్టవంతుడు ఎవరో..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anupama : ఆ హీరోతో హీరోయిన్ అనుపమ డేటింగ్?

    Anupama : తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ...

    Marry Such Women : ఇలాంటి స్త్రీని వివాహం చేసుకుంటే భర్త నాశనం తప్పదట..!

    Marry Such Women : వైవాహిక జీవితం కలకాలం కొనసాగాలంటే భార్యా...

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Anupama : అందుకే టిల్లు స్క్వేర్ లో బోల్డ్ గా చెలరేగిపోయా.. అను పాప హాట్ కామెంట్స్

    Anupama : ఎన్నడూ అంత బోల్డ్ గా కనిపించని అనుపమ పరమేశ్వరన్...