22.7 C
India
Tuesday, October 6, 2026
More

    Rashmika : అవును.. అతనితో లవ్ లో ఉన్నా.. పెళ్లి కూడా అయిపోయింది.. బాంబు పేల్చిన రష్మిక..!

    Date:

    Rashmika Mandanna Glamours Photos
    Rashmika Mandanna

    Rashmika కన్నడ బ్యూటీ రష్మిక మందన్న అంటే అందరికి తెలుసు.. ఈ భామ ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయిపోయింది.. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరూ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుని ఇప్పుడు నేషనల్ క్రష్ అయ్యింది. పుష్ప సినిమా తర్వాత ఈ అమ్మడి క్రేజ్ బాలీవుడ్ వరకు పాకింది.

    దీంతో ప్రజెంట్ సౌత్ కంటే నార్త్ లోనే ఎక్కువుగా సినిమాలు చేస్తూ పోతుంది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఉన్న ఈ భామకు సోషల్ మీడియా వేదికగా కూడా తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. మరి వరుస సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ నుండి బిజీగా ఉన్న ఈ భామ పర్సనల్ లైఫ్ విషయాలు కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతుంటాయి..

    ముఖ్యంగా రష్మీకకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఎఫైర్ ఉందని టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు కోడై కూస్తుంది.. ఈ జంట పలుమార్లు మీడియా కంటికి చిక్కారు.. అయిన మేము స్నేహితులమే అంటూ చెబుతారు. అయితే తాజాగా రష్మిక తన మనసుకు నచ్చిన వారు ఎవరో చెప్పింది.. పెళ్లి కూడా అయినట్టు తెలిపి అందరికి షాక్ ఇచ్చింది.

    మరి అతడి పేరు నరుటో అని కూడా చెప్పింది. ఇంతకీ ఈ నరుటో ఎవరా అని అంతా ఆరా తీయగా షాకింగ్ విషయం బయటకు వచ్చింది.. నరుటో అంటే ఒక కామిక్ సిరీస్ క్యారెక్టర్ అట.. ఆ పాత్ర తనకు ఎంతో ఇష్టం అని నరుటోతో నాకు పెళ్లి అయ్యింది కూడా అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చి తాను సింగిల్ అని చెప్పకనే చెప్పింది. దీంతో ఈమె పెళ్లి విషయం మరోసారి నెట్టింట వైరల్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rashmika : అల్లు అర్జున్‌కు అంత సీన్ లేదు.. రష్మిక వల్లే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట

    Rashmika : సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై తాజాగా...

    Rashmika : రష్మిక ఫస్ట్ సినిమా కిర్రాక్ పార్టీ కాదా.. ఆడిషన్ లో ఎంత క్యూట్ గా ఉంది

    Rashmika Mandana First Movie : నేషనల్ క్రష్ రష్మిక మందన్న...

    Rashmika : ఫోటో గ్యాలరీ : హాట్ అండ్ స్వీట్ రష్మిక!

    Rashmika Photo Gallery : టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ వరకు...

    Pushpa 3 : పుష్ప 3 విషయంలో ఫ్యాన్స్ ఎగ్జైట్ గా లేరు.. కారణం ఇదేనా?

    Pushpa 3 : అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది...