35.8 C
India
Sunday, April 28, 2024
More

    INDIAN: ‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

    Date:

    INDIAN: విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’ షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుండగా, విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. భారీ మొత్తంలో వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుండడంతో డైరెక్టర్ శంకర్ బృందం హడావిడి చేయడం లేదు. ఎంత ఖర్చు పెట్టినా భారతీయుడు 2 చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రబృందం ఉంది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా వచ్చే సంవత్సరం 2024, ఆగస్టు 2న విడుదల కానుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాలీవుడ్ నుంచి టాక్ వినిపిస్తుంది.

    ‘భారతీయుడు 2’ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇండియన్ 2కి సీక్వెల్ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ అది నిజం కాదు. కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్ టైనర్ ను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో బిజీగా ఉన్న శంకర్ ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Indian 2 Movie : కమల్ హాసన్ ‘ఇండియన్2’ ఇక ‘భారతన్2’ అవ్వబోతోందా?

    Indian 2 Movie : లోకనాయకుడు కమల్ హాసన్ గురించి తెలియని ఇండియన్...

    Indian 2 : రిలీజ్ కాకముందే ఏకంగా 200 కోట్లకు అమ్ముడుపోయిన కమల్ ‘ఇండియన్2’.. ఏంటా స్పెషల్

    Indian 2 : విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విలక్షణ...