36.5 C
India
Friday, April 10, 2026
More

    పెరుగుతున్న కరోనా కేసులు : అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

    Date:

    central government high alert coronavirus after fresh cases rise
    central government high alert coronavirus after fresh cases rise

    దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. కరోనా టెస్ట్ లు వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్రం. గుజరాత్ , మహారాష్ట్ర , కర్ణాటక , తమిళనాడు లలో కరోనా కేసులు భారీ ఎత్తున నమోదౌతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1590 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ బీబీ 1. 16 విజృంభణ వల్లే కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్నాయని కేంద్రం భావిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nikita Dutta : హీరోయిన్ నికిత దత్తాకు కరోనా

    Nikita Dutta : దక్షిణాసియాలో కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లో కరోనా కేసుల...

    Fake court : నకిలీ డాక్టర్లు.. ఇంజినీర్లే కాదు.. నకిలీ కోర్టు కూడా..? ఐదేళ్ల తర్వాత వెలుగులోకి

    Fake court : ఇప్పటి వరకు మనం నకిలీ డాక్టర్లు, ఇంజినీర్లు,...

    Heavy Rains : భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలం.. 29 మంది మృతి

    Heavy rains : గుజరాత్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి....

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....