హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలకు చక్కీ నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. అయితే ఈ బ్రిడ్జ్ కూలిపోయిన సమయంలో ఎలాంటి ట్రైన్ కూడా రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది లేదంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేది. రైల్వే బ్రిడ్జ్ కూలిపోతున్న సమయంలో ఓ వ్యక్తి తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Breaking News