సిలికాన్ సిటీగా పేరుగాంచిన బెంగుళూర్ మహానగరం భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. గత వారం రోజులుగా బెంగుళూర్ లో వర్షాలు పడుతున్నాయి. ఇక మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ వరదలు వచ్చాయి దాంతో ప్రధాన రహదారులు నదులు , చెరువులను తలపించాయి. విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇళ్లలోకి నీరు చేరడంతో చాలామంది ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
Breaking News