36.5 C
India
Friday, April 10, 2026
More

    ఎండు ద్రాక్షతో ఎన్ని లాభాలో తెలుసా?

    Date:

    benefits of raisins?
    benefits of raisins

    ఈ రోజుల్లో రక్తహీనత సమస్య వేధిస్తోంది. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఎందుకంటే వారికి నెలసరి సమయంలో రక్తం బాగా పోతుంది. దీంతో రక్తహీనతకు గురవుతారు. రక్తహీనత సమస్య ఉంటే వారిలో ఇబ్బందులు రావడం సహజం. అలసట, ఆయాసం వంటివి బాధిస్తాయి. ఏ పనిచేయాలన్నా కుదరదు. దీనికి మనం మంచి ఆహారాలు తీసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి.

    రక్తహీనత ఉంటే ప్రొటీన్లు ఉన్న ఆహారాలు తీసుకుంటే మంచిది. రక్తహీనత సమస్య దూరం చేసుకోవాలంటే ఎండు ద్రాక్ష బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మెరిసేలా చేస్తాయి. నల్ల ఎండు ద్రాక్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం కూడా బాగుంటుంది. ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

    నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్ తోపాటు విటమిన్ సి ఉంటుంది. వెంట్రుకల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎండు ద్రాక్షలోని పొటాషియం రక్తంలో సోడియం మోతాదు తగ్గేలా చేస్తుంది. ఎండుద్రాక్షలను తరచుగా తింటుంటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. రోజు ఎండు ద్రాక్ష తింటే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

    వీటిని తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. నెలసరి సమస్యలకు కూడా చెక్ పెడుతాయి. నల్ల ఎండు ద్రాక్షతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా రక్తహీనత సమస్య ఉన్న వారు వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అనారోగ్య సమస్యలు దరి చేరకుండా పోతాయి. డ్రై ఫ్రూట్స్ లో ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు మనకు దక్కడం ఖాయం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Egg : గుడ్డు, పనీర్.. శరీరానికి ఏది బెస్ట్..? ఎందులో ఏఏ ప్రొటీన్లు, క్యాలరీలు ఉన్నాయి..?

    Egg : శరీరానికి ప్రొటీన్ చాలా అవసరం. ఇది కండరాలు, ఎముకలను...

    Chaddanam : చద్దన్నం ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ పడేయకుంటా తినేస్తారు

    Chaddanam : చద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నం. నిజానికి రాత్రి...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Children Growth : పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేవేంటో తెలుసా?

    Children Growth : ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం కనిపిస్తోంది....