37.8 C
India
Friday, May 15, 2026
More

    సినిమాల్లో అవకాశాల కోసం థైస్ షో చేస్తున్న రితికా సింగ్

    Date:

    rhita-singh-doing-a-thai-show-for-opportunities-in-movies
    rhita-singh-doing-a-thai-show-for-opportunities-in-movies

    తెలుగులో గురు అనే చిత్రంలో సీనియర్ హీరో వెంకటేష్ సరసన నటించింది రితికా సింగ్. ఆ సినిమా హిట్ అయినప్పటికీ పాపం ఈ భామకు అంతగా అవకాశాలు దక్కలేదు. అలాగే తమిళంలో సాలా ఖడూస్ చిత్రంతో పాటుగా పలు తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది కానీ ఈ భామ ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు దక్కలేదు. దాంతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి ……. చూసి తాను ఎందుకు వెనకబడి ఉన్నానో తెలుసుకుంది.

    ఇంకేముంది దానికి చిట్కా పాటించింది ఇలా. అందాల ప్రదర్శన కు సిద్ధం కాకపోవడంతోనే అవకాశాలు దక్కడం లేదని భావించిన రితికా సింగ్ థైస్ షో చేస్తూ ఫోటో షూట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో రితికా సింగ్ థైస్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేలా ఉన్నాయి.

    ఇలా అంగాంగ ప్రదర్శన కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇకనైనా ఛాన్స్ లు వస్తాయేమో అని ఆశగా ఉంది. ఈ భామ అందాల ఆరబోతకు సిద్ధం అవుతోంది కాబట్టి ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related