34.5 C
India
Tuesday, April 30, 2024
More

    Nani : ‘హాయ్ నాన్న” మూవీలో నాని కూతురుగా చేసిన పాప  తెలుసా.. బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదు..  

    Date:

    natural star Nani
    natural star Nani
    Nani న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.. నాని ఎంతో కస్టపడి పైకి ఈ స్థాయికి వచ్చాడు.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు.. నాని తన సహజమైన నటనతో ఏ సినిమాలో అయిన ఆడియెన్స్ ను మెప్పిస్తాడు.. ఇక ఇటీవలే నాని దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
    ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసింది. నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసుకుంది.. ఇక ఈ సినిమా ఇచ్చిన విజయంతో మరింత జోష్ గా మరో సినిమా చేస్తున్నాడు నాని.. న్యాచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న మూవీ ”హాయ్ నాన్న”.. ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కిస్తున్నాడు.
    అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నానికి జోడీగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాప్ భారీ అంచనాలు పెరిగాయి.. ఇక నిన్న ఈ సినిమా నుండి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఇది ఓ రేంజ్ లో ఆకట్టుకుని ఈ సినిమాపై ఉన్న అంచనాలను డబల్ చేసింది.. ఇక ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయ్యాక ఇందులో నాని ఒక పాపకు తండ్రిగా నటించాడు.
    నాని భార్య చనిపోగా పాపతో జీవిస్తుండగా హీరోయిన్ మృణాల్ పాపకు స్నేహితురాలిగా పరిచయం అవుతుంది.. ఆ తర్వాత వీరు ఎలా కలుసు కున్నారు అనేది మిగిలిన కథ.. చూస్తుంటే ఈ సినిమా మొత్తం ఆద్యంతం ఎమోషనల్ డ్రైవ్ గా సాగనుంది అని అర్ధం అవుతుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమాలో నటించిన పాప ఎవరు అని అంతా ఆరా తీస్తున్నారు.
    హాయ్ నాన్న సినిమాలో నటించిన ఈ చిన్నారి పేరు కియారా ఖన్నా.. ఈమె యాడ్స్ లో నటించింది. అలాగే పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా కనిపించింది. ఈమెకు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉండగా తన అక్క మైరాతో కలిసి కియారా వీడియోలు చేస్తుంది. ఈ యూట్యూబ్ ఛానెల్ ను కియారా తల్లి శివాని ఖన్నా నడుపుతుంది. ఎప్పటికప్పుడు తన పిల్లల వీడియోలను పోస్ట్ చేస్తూ వీరిని ఫేమ్ లోకి తెచ్చింది.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nani Remuneration : నాని ఒక్క సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ అందుకుంటున్నాడో తెలుసా..?

    Nani Remuneration : న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని వారు లేరు.....

    Natural star Nani : కన్ఫ్యూజన్ లో న్యాచురల్ స్టార్.. తమిళ డైరెక్టర్ తోనా? తెలుగు డైరెక్టర్ తోనా?

    Natural star Nani : ‘దసరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్...

    natural star Nani: #Nani30 గురించి అదిరిపోయే అప్‌డేట్

    natural star Nani న్యాచురల్ స్టార్ నాని నుంచి మరో అధిరిపోయే...

    #Nani 30 : #Nani30 గురించి అదిరిపోయే అప్‌డేట్

      #Nani 30న్యాచురల్ స్టార్ నాని నుంచి మరో అధిరిపోయే అప్‌డేట్ ఒకటి...