Sai Datta peetam – Ganesh alankaram : గణపతి నవరాత్రులు మొదలయ్యాయి. అమెరికాలోని న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే శివ విష్ణు దేవాలయం లో గణేషుడిని తాజాగా ఘనంగా ప్రతిష్టించిన తెలుగు వారు.. అక్కడ ప్రతీరోజు పూజలు నిర్వహించతలపెట్టారు.
ఈ సందర్భంగా తొలిరోజు గణేషుడి అలంకారం అదిరిపోయింది. గరికపోచలతో గణేషుడిని అలంకరించారు. చూడముచ్చటగా ఉన్న గణపతిని కింద ఫొటోలో చూడొచ్చు.