కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్ళీ లాక్ డౌన్ విధించింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా తగ్గుముఖం పుట్టినప్పటికీ చైనాలో మాత్రం కరోనా అదుపులోకి రావడం లేదు. గత రెండేళ్లుగా చైనాలో విడతల వారీగా కరోనా వల్ల లాక్ డౌన్ పెడుతూనే ఉన్నారు. అయితే ఎన్నిసార్లు లాక్ డౌన్ పెట్టినప్పటికీ , ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చైనాలో మాత్రం కరోనా అదుపులోకి రావడం లేదు. దాంతో మరోసారి లాక్ డౌన్ విధించింది చైనా ప్రభుత్వం.