29.4 C
India
Saturday, April 27, 2024
More

    చంద్రబోస్ ను కలిసిన ప్రముఖ పారిశ్రామికవేత్త జై

    Date:

    Two Titans Chandra Bose and Dr. Jai Yalamanchili meet each other
    Two Titans Chandra Bose and Dr. Jai Yalamanchili meet each other

    నాటు నాటు అనే పాటతో ఆస్కార్ సాధించిన గేయ రచయిత చంద్రబోస్ ని ఘనంగా సన్మానించారు న్యూజెర్సీ లోని ప్రవాసాంధ్రులు. ఎడిసన్ లో ఈ సన్మాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగువాళ్లు పాల్గొన్నారు. కాగా ఇదే వేడుకలో పాల్గొని చంద్రబోస్ పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్. జై యలమంచిలి.

    మానవాళికి ఉపయోగపడే UBlood App వంటి గొప్ప యాప్ ని డాక్టర్. జై యలమంచిలి సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాదు JSW & Jaiswaraajya.tv సంస్థలు అలాగే సాఫ్ట్ వేర్ సంస్థలకు అధినేత అయిన డాక్టర్. జై యలమంచిలి చంద్రబోస్ ను ఈ వేడుకలో కలిశారు. ఇద్దరూ కాసేపు పలు అంశాలపై  ముచ్చటించుకున్నారు. యు బ్లడ్ యాప్ వంటి గొప్ప యాప్ ను ప్రజల కోసం సృష్టించిన జై యలమంచిలిపై ప్రశంసలు కురిపించారు చంద్రబోస్. తెలుగువాళ్ళ మధ్య తనకు సన్మానం జరగడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు చంద్రబోస్.

    Two Titans Chandra Bose and Dr. Jai Yalamanchili meet each other
    Two Titans Chandra Bose and Dr. Jai Yalamanchili meet each other

    Share post:

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dr. Jai Sir Birthday : వరంగల్ వృద్ధాశ్రమంలో ఘనంగా డా.జై గారి బర్త్ డే

    Dr. Jai Sir Birthday : ‘‘మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది..ఎవరి జీవితం...

    Deen Dayal Sravana Foundation : త్రిపుర గవర్నర్ తో డా.జై.. శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

    Deen Dayal Sravana Foundation : దేశంలో మానవతకు లోటులేదు. దేశంలోని...

    World Cancer Day : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం : ‘యూబ్లడ్’.. ఎంతో మందికి రక్ష

    World Cancer Day 2024 : ఫిబ్రవరి 4ని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా...

    NTR 28th Vardhanthi : యూ బ్లడ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి.. మహా మనిషి స్మరణ గొప్పదన్న డాక్టర్ జై గారు..

    NTR 28th Vardhanthi : శక పురుషుడు, మహోన్నత వ్యక్తి నందమూరి తారక...