22.1 C
India
Wednesday, December 7, 2022
More

  NTR: ఎన్టీఆర్ కు జాతీయ అవార్డు ఖాయమా ? 

  Date:

  ntr-national-award-for-ntr-sure
  ntr-national-award-for-ntr-sure

  ఎన్టీఆర్ ని తమ బుట్టలో వేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. తమకు ఉపయోగపడతారు అనుకునే వాళ్ళను ఎలాగోలా తమ వశం చేసుకుంటున్నారు మోడీ – షా ద్వయం. అందులో భాగంగానే ఎన్టీఆర్ ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

  ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇటీవల ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించారు దాంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు ఈసారి ఎన్టీఆర్ ని వరించడం ఖాయమని తెలుస్తోంది. ఎలాగూ ఎన్టీఆర్ అద్భుత ప్రదర్శన చేసాడు కాబట్టి తమ మద్దతు కూడా ఉంటే అప్పుడు ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడు అవార్డు రావడం ఖాయమని , తద్వారా ఎన్టీఆర్ బీజేపీ కి ఉపయోగ పడతారని భావిస్తోంది బీజేపీ. 

  తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దాంతో ఎన్టీఆర్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటుగా కమ్మ సామాజిక వర్గం కూడా తెలుగు రాష్ట్రాలలి బీజేపీకి అండగా నిలుస్తుందని లెక్కలు వేస్తున్నారట. అంతేకాదు పత్రికాధిపతి రామోజీరావు ని కలవడంలో కూడా అదే ఆంతర్యం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ కి గతకొంత కాలంగా కమ్మ సామాజిక వర్గం దూరంగా ఉంది. వాళ్ళను ప్రసన్నం చేసుకునే పనిలో భాగమే ఈ భేటీలు అని తెలుస్తోంది.

  Share post:

  More like this
  Related

  ఎన్నికల యుద్దానికి ‘వారాహి’తో సిద్ధమంటున్న పవన్ కళ్యాణ్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల యుద్దానికి సిద్ధమంటూ ప్రకటించాడు. తన...

  బాలయ్య అభిమానులకు బంపర్ ఆఫర్

  బాలయ్య అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది చందనా బ్రదర్స్. అదేంటో తెలుసా...

  మద్యం గ్లాసుతో యాంకర్ అనసూయ

  మద్యం గ్లాసుతో యాంకర్ అనసూయ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్...

  ఓ తండ్రి తీర్పు పోస్టర్ ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాత నటులు మురళీమోహన్

  ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణ...

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  గుజరాత్ అసెంబ్లీకి మొదలైన పోలింగ్

  ప్రధాని నరేంద్ర మోడీ , అమిత్ షా ల సొంత రాష్ట్రమైన...

  ఎన్టీఆర్ సినిమాను కొట్టేసిన చరణ్ ?

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాను కొట్టేసాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్...

  SAMANTHA- NTR: అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత – ఓదార్చిన ఎన్టీఆర్

  స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. అంతేకాదు తాను ఆసుపత్రిలో...

  NTR: ఎన్టీఆర్ ధైర్యంగా చేసిన చిత్రం కలసి ఉంటే కలదు సుఖం

  మహా నటులు నందమూరి తారకరామారావు ధైర్యంగా చేసిన చిత్రం " కలసి...