36 C
India
Monday, April 29, 2024
More

    తమన్నా మరో సన్నిలియోన్ గా మారుతోందా?

    Date:

    మిల్కీ బ్యూటీ తమన్నా హద్దులు దాటుతోంది. ఇన్నాళ్లు మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నా ఇప్పుడు శృంగార తారగా అవతారం ఎత్తుతోంది. నెటిజన్లు మరో సన్నిలియోన్ అని చెబుతున్నారు. అంత అశ్లీలంగా నటిస్తోంది. వెంకటేష్ తో కలిసి ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో నటించింది. ఇప్పుడు చిరంజీవితో భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది. రజనీకాంత్ తో జైలర్ సినిమాలో జోడి కడుతోంది.

    ఇటీవల తన సినిమాల్లో తన శరీర భాగాలు చూపించేందుకు వెనకాడటం లేదు. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా ఎందుకు ఇలా చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు మంచిపేరు తెచ్చుకున్న ఈమె హఠాత్తుగా ఎందుకు ఇంతలా తెగిస్తోందని అంటున్నారు. ఆమె మాత్రం తాను విజయ్ తో లవ్ లో ఉన్నానని మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం. అందుకే ఇలా చేస్తున్నట్లు చెబుతోంది.

    వెబ్ సిరీస్ లో శృంగార సన్నివేశాల్లో నటిస్తోంది. కొన్ని హాట్ సీన్స్ లో నటించి ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తోంది. ఇప్పటి వరకు తను నటించిన చిత్రాల్లో ఎలాంటి ఎక్స్ పోజింగ్ చేయకపోయినా ఇప్పుడు ఇలా చేయడం వెనుక అంతరార్థం ఏమిటో తెలియడం లేదు. విజయ్ వర్మతో లస్ట్ స్టోరీస్ టు వెబ్ సిరీస్ లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించిన తమన్నా విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

    తమన్నా మరీ రెచ్చిపోతోంది. శరీర భాగాలు చూపిస్తోంది. దీంతో ఆమె మరో సన్నిలియోన్ గా మారుతోందని వార్తలు వస్తున్నాయి. తన ఎదుగుదలకు ఇంత దిగజారిపోవడంపై పెదవి విరుస్తున్నారు. తమన్నా ఇలా చేయడంపై అభిమానుల్లో ఆగ్రహం వస్తోంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. తమన్నా మరో సన్నిలియోన్ గా మారుతోందని విమర్శిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamanna : బికినీలో మరింత హాట్ గా తమన్నా.. తడిసిన అందాలతో గ్లామర్ ట్రీట్!

    Tamanna : తమన్నా అనగానే ఈమె అందాలే ఫ్యాన్స్ కు గుర్తుకు వస్తాయి.....

    Tamanna Sensational Comments : రిలేషన్ ఒకే గానీ.. ఇప్పుడే పెళ్లి వద్దు.. తమన్నా సెన్షేషనల్ కామెంట్..

    Tamanna Sensational Comments : మిల్కీబ్యూటీగా గుర్తింపు సంపాదించుకున్న తమన్నా, బాలీవుడ్‌...

    Tamanna : అంతా తూచ్.. ఉపాసన రింగ్ ఇవ్వలేదు.. తమన్నా క్లారిటీ..

    Tamanna ఈ మధ్య ఫిలిం ఇండస్ట్రీలో డైమండ్ రింగ్ టాపిక్ నెట్టింట...

    Thamanna Comments : అందుకే విజయ్ వర్మతో అలా.. తమన్నా రీసెంట్ కామెంట్స్..

    Thamanna Comments : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మిల్క్ బ్యూటీగా గుర్తింపు...