21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Horoscope : ఈనాటి రాశి(శుక్రవారం) ఫలితాలు

    Date:

    Horoscope
    Horoscope

    Horoscope : మనం రోజు పంచాంగం ప్రకారం మన రాశి ఫలితాలు తెలుసుకుంటాం. మనకు మంచి చేసే వాటిని గుర్తుంచుకుని దాని ప్రకారం నడుచుకుంటాం. మనకు గ్రహరీత్యా ఎలాంటి ఫలితాలు రానున్నాయో తెలుసుకుని ఆ దిశగా నడుస్తాం. ఇలా జ్యోతిష్యాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లడం సహజమే. ఇలా మన జీవితానికి దోషాలు ఉంటే వాటికి దూరంగా ఉంటుంటాం. ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    మేష రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. వేంకటేశ్వరుడిని ఆరాధిసతే మంచి ఫలితాలు ఉంటాయి.

    వృషభ రాశి వారికి మంచి కాలం ఉంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈశ్వర దర్శనం చాలా మంచిది.

    మిథున రాశి వారికి భవిష్యత్ బాగుంటుంది. అనవసర ఖర్చులున్నాయి. లక్ష్మీగణపతి ధ్యానం శుభదాయకం.

    కర్కాటక రాశి వారికి అనుకూల కాలమే. మనశ్శాంతి కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

    సింహ రాశి వారికి చిత్తశుద్ధితో ముందుకు వెళతారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ ఫలితాలు కలుగుతాయి.

    కన్య రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం అన్నింటికి మంచిది.

    తుల  రాశి వారికి చేసే పనుల్లో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహ ధ్యానం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

    వృశ్చిక రాశి వారికి పనులు పూర్తి చేయడంలో దేవున్ని పూజించాలి. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచి జరుగుతుంది.

    ధనస్సు రాశి వారికి చేపట్టిన పనులు పూర్తవుతాయి. విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే శుభం కలుగుతుంది.

    మకర రాశి వారికి శ్రమకు కూడిన ఫలితం ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. విష్ణు ఆలయ దర్శనం శ్రేయస్కరం.

    కుంభ రాశి వారికి మీరు కోరుకున్న పనులు జరుగుతాయి. మేధావుల సలహాలు తీసుకోండి.

    మీన రాశి వారికి విజయం లభిస్తుంది. శ్రమకు తగిన గుర్తింపు అందుకుంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన మీకు శుభం కలిగిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    5th November Horoscope : నేటి రాశి ఫలాలు

    5th November Horoscope : మేష రాశి వారికి అనుకున్న పనులు...

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...