39.8 C
India
Thursday, May 9, 2024
More

    స్త్రీ ఔన్నత్యాన్ని తెలుసుకుంటేనే మనుగడ

    Date:

    స్త్రీలు ఎక్కడ పూజింప పడతారో అక్కడ దేవతలు సంచరిస్తారంటారు. ఆడవారిని గౌరవించే సంప్రదాయం మనది. అందుకే దేవుళ్లను కూడా ముందు వారి భార్యల పేర్లతోనే పిలుస్తుంటారు. పార్వతీ పరమేశ్వరులు, రాధాక్రిష్ణులు, సీతారాములు ఇలా చెబుతుంటారు. మన దేశాన్ని భరత మాత అని సంబోధిస్తాం. మనకు నీరందించే నదులన్ని ఆడవారి పేర్లే ఉంటాయి. గోదావరి, కావేరి, తుంగభద్ర, సింధు మొదలైన నదులన్ని ఆడవారి పేర్లతోనే పిలుస్తుంటాం.

    మహిళను గౌరవించే సంప్రదాయం కావడంతో వారి ఔన్నత్యాన్ని గుర్తిస్తున్నాం. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లి, యవ్వనంలో భార్య, ముసలి తనంలో స్త్రీయే మగాళ్లకు అండగా ఉంటారు. అందుకే మన జీవితం సాఫీగా సాగాలంటే ఆడవారి ప్రాధాన్యం ఎంతో ఉంటుంది. ఈనేపథ్యంలో ఆడవారి ప్రాముఖ్యత గుర్తించి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తేనే మనకు శ్రీరామరక్ష.

    మన హిందూ సంప్రదాయంలో ఆడవారిని ఎంతో గౌరవిస్తాం. పాశ్చాత్యులు మాత్రం ఆడవారిని గౌరవించరు. వారికి అలాంటి సంప్రదాయం లేదు. దీంతో ఆడవారిని అభిమానించడం మన పురాణాల్లో కూడా ఉంది. ఇలా మన ఆచార వ్యవహారాల్లో ఆడవారి గురించి ఎక్కడ కూడా తక్కువ చేసి చూడరు. మహిళా శక్తికి సాటిలేదు. అందుకే వారిని దేవతలకు ప్రతిరూపాలుగా చెబుతుంటారు.

    స్త్రీ శక్తికి ఏదీ సాటి రాదు. వారికుండే ధైర్యమే వేరు. స్త్రీని గౌరవించని దేశం ఎదగలేదు. ఆ సమాజం నిలబడలేదు. మన సంప్రదాయంలో స్త్రీల పాత్ర ఎనలేనిది. వారితో మన దేశమే ముందుకు పోతోంది. పురుషులు స్త్రీని గౌరవించకపోతే దాని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. అందుకే వారిని గౌరవంగా భావించడం మన విధి. కర్తవ్యంగా గుర్తించాలి. అప్పుడే మన సమాజం ముందుకు వెళ్తుంది.

    Share post:

    More like this
    Related

    Telangana : ప్రియురాలితో ఫోన్ లో మాట్లాడుతూ.. యువకుడి ఆత్మహత్య

    Telangana : ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతో ఫోన్ లో...

    Sharmila-Congress : షర్మిల రాకతో కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చేనా..?

    Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు  షర్మిల అన్న జగన్ కోసం...

    OTT Show : ఓటీటీ బిగ్గెస్ట్ షోపై ఎందుకంత ద్వేషం..?

    OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular