హాట్ భామ అనసూయ శృంగారం పట్ల సంచలన వ్యాఖ్యలు చేసింది. శృంగార వీడియోలు చాలా చూశానని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది అనసూయ భరద్వాజ్ . సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామ తరచుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పలు వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉంది. ఇప్పటికే అనసూయ పలు వివాదాల్లో చిక్కుకొని సైబర్ క్రైమ్ పోలీసుల వరకు వెళ్ళింది …… పలు ఫిర్యాదులు చేసింది.
ఆ విషయాన్ని పక్కన పెడితే ….. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో చాట్ చేసింది అనసూయ. ఆ సమయంలో లెస్బియన్ శృంగారం గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా ఏమాత్రం మొహమాటం లేకుండా ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. నాకు తెలిసిన వాళ్లలో అలాగే మా కుటుంబంలో కూడా గే ఉన్నారని , అయితే లెస్బియన్ శృంగారంలో మాత్రం నేను ఎప్పుడూ పాల్గొనలేదని , కాకపోతే ఆ వీడియోలు చూశానని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇంకేముంది అనసూయ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లెస్బియన్ అంటే మహిళతో మరో మహిళ శృంగారం చేయడమే ! అలాంటి వాటిలో నేను పాల్గొనలేదు కానీ అలాంటి వీడియోలు మాత్రం చూశానని చెప్పడం డేర్ అనే చెప్పాలి. ఇక ఈ భామ బుల్లితెర మీద అందాలన్నీ ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. అయితే సినిమాల్లో మాత్రం నటనకు అవకాశం ఉన్న పాత్రలను పోషిస్తోంది. తాజాగా రంగమార్తాండ , పుష్ప 2 చిత్రాల్లో నటిస్తోంది అనసూయ.