34.7 C
India
Friday, April 10, 2026
More

    బాలయ్య అంటే మినిమం ఉంటది మరి…!

    Date:

    balakrishna anil ravipudi movie update
    balakrishna anil ravipudi movie update

    అఖండ, వీర సింహారెడ్డి సినిమాలు సంచలన విజయాలు సాధించడంతో నందమూరి బాలయ్య క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఆయన అప్ కమింగ్ మూవీ లకు మరింత బజ్ క్రియేట్ అయింది. ఆయన హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా..తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన బాలయ్య లుక్కుకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఇది తెగ ట్రెండ్ కావడంతో సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

    ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ షూటింగ్ జరుగుతుందట. ఈ సాంగ్ కోసం ఏకంగా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఈ పాటలో బాలకృష్ణతో పాటు శ్రీలీల కూడా కనిపిస్తారని టాక్. అంతేకాక ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారట. బాలయ్య కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా.. సుమారు 100 కోట్లతో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు. దీంతో ఈ సినిమాకు కొనేందుకు బయ్యర్లు కూడా బాగానే ఇన్వెస్ట్ చేస్తున్నారట. అమెజాన్ ప్రైమ్ ఏకంగా 36 కోట్లు ఇచ్చి ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక డిజిటల్, సాటిలైట్ ఆడియో రైట్స్ ద్వారా కనీసం ఒక 60 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్నాయి. ఈ క్రమంలో బాలయ్య మూవీ కూడా ఖచ్చితంగా 200 కోట్ల గ్రాస్ టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాలకృష్ణకి జోడిగా నటిస్తుండగా..యంగ్ సెన్సేషన్ శ్రీ లీల ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో మంచి ప్రాధాన్యత ఉన్న రోల్ లో కనిపించబోతుంది. దీంతో సినిమాపై మరింత శక్తి పెరిగిపోయింది ఖచ్చితంగా ఈ సినిమాతో మరో కొత్త రికార్డు కొట్టబోతున్నారని అనుకుంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Balakrishna : పంచెకట్టులో పరిపూర్ణుడైన బాలయ్య: పద్మభూషణ్ అవార్డు వేడుకలో ‘అన్న’గారిని గుర్తుశాడిలా

    Balakrishna : తెలుగుతనం ఉట్టి పడేలా, తన వంశపారంపర్య గౌరవాన్ని చాటిస్తూ నటసింహం...

    Balakrishna : ఢిల్లీలో పద్మభూషణ్ అందుకోనున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ

    Balakrishna : జనవరి 25, 2025న గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్రం...