39.9 C
India
Tuesday, April 21, 2026
More

    ‘అర్జున్ రెడ్డి’ అమ్మాయి ఇప్పుడెలా ఉందంటే..!

    Date:

    aditi-myakal
    aditi-myakal

    ఇండస్ట్రీకి రావాలనే తప్పన చాలా మందికి ఉంటుంది. మొదట పాత్ర ఔనత్యం ఎంతైనా పరవాలేదు తెరపై కనిపిస్తే చాలనుకుని ఎంట్రీ ఇచ్చిన వారు తర్వాత టాప్ స్టార్లుగా ఎదుగుతారు. కొందరు హీరోకు ఫ్రెండ్, హీరోయిన్ కు చెల్లెలు ఇలా చిన్న చిన్న పాత్రలు పోషించి తర్వాత పాన్ ఇండియా లెవల్ ఉన్న సినిమాల్లో కీ రోల్ పోషిస్తారు. గతంలో త్రిష కూడా ఒక సినిమాలో హీరోయిన్ చెల్లెలిగా నటించారు. ఇక ఆ తర్వాత తన హాట్ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె మంచి మంచి ఛాన్సులు పట్టుకొని సౌత్ టాప్ స్టార్ గా ఎదిగారు.

    రౌడీబాయ్ దేవరకొండ విజయ్ నటించిన మొదటి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘అర్జున్ రెడ్డి’ సౌత్ ఇండియాలో దుమ్ము రేపిన ఈ మూవీని సందీప్ వంగ దర్శకత్వం వహించారు. భారీ కలెక్షన్లను రాబట్టడంతో హిందీలో కూడా రీమేక్ చేశారు. అక్కడ కూడా  బాగానే ఆడింది. ఇవన్నీ పక్కన పెడితే..

    అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గుర్తిందా..? దాదాపు గుర్తుండకపోవచ్చు. హీరోతో పాటు కళ్లద్దాలు పెట్టుకొని ఎప్పుడూ పక్కనే ఉంటుంది. ఆమె పేరు అతిథి మ్యాకల్. ఆమె హీరోయిన్ గా కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. డైరెక్టుగా చూస్తే ఆమెను ఎవరూ గుర్తుపట్టరు. అర్జున్ రెడ్డి తన మొదటి సినిమా. ఆ తర్వాత వచ్చిన ‘అమీ తుమీ’లో చేయడంతో ఆమెకు కొంచెం గుర్తింపు వచ్చింది.

    అతిథి మ్యాకల్ కు పెద్దగా ప్రాజెక్టులు లేకపోయినా సోషల్ మీడియా వేధికగా రచ్చ చేస్తుంది. తన గ్లామర్ పిక్స్ ను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. అర్జున్ రెడ్డిలో కళ్లద్దాలు పెట్టుకొని డీ గ్లామర్ రోల్ లో నటించిన ఆమె హీరోయిన్ గా కూడా చేస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Sandeep Vanga : తన ఫెవరేట్ హీరోతో సినిమా చేయాలనుకున్న సందీప్ వంగ.. ఆయన ఎవరంటే?

    Sandeep Vanga : అర్జున్ రెడ్డి తర్వాత అంతకంటే డబుల్ ధమాకా...

    Sandeep Vanga : సందీప్ వంగా ఫస్ట్ మూవీని బీట్ చేసిన యానిమల్.. కలెక్షన్లు ఎంతంటే?

    Sandeep Vanga : బోల్డ్ కంటెంటైనా.. అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్ల...

    Tollywood Movies Impact : ఈ సినిమాలతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు.?

    Tollywood Movies Impact Youth : సమాజాన్ని చాలా వరకు ప్రభావితం...