34.7 C
India
Friday, April 10, 2026
More

    దసరా పై భారీ ఆశలు పెట్టుకున్న నాని

    Date:

    hero nani hopes on dasara
    hero nani hopes on dasara

    న్యాచురల్ స్టార్ నాని దసరా సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఇది నానికి మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో షూటింగ్ మొత్తం జరిగింది. బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

    నాని లుక్కుకు అలాగే పాటలకు , టీజర్ , ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నాని , కీర్తి సురేష్ అయితే ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు ఫలిస్తాయా ? లేదా ? అన్నది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోలు పడుతున్నాయి. అలాగే కొన్ని చోట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షోలు వేస్తున్నారు. దాంతో టాక్ ఏంటి ? అన్నది తెల్లవారే సరికి తెలియనుంది.

    సెన్సార్ రిపోర్ట్ ప్రకారం అయితే దసరా గట్టిగానే కొట్టేట్లు కనబడుతోంది. ఇక ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండనుంది అనేది మాత్రం రేపు తెలియనుంది. పాటలు బాగున్నాయి , యాక్షన్ అదిరింది ….. ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నమాటే !.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nani : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాని: కథాంశం ఏమిటంటే!

    Sekhar Kammula : నాని, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఒక చిత్రం రాబోతున్నట్లు...

    Keerthy Suresh : ‘ఎల్లమ్మ’ సినిమాలో కీర్తి సురేశ్ .. బలగం వేణు పెద్ద ప్లాన్

    Keerthy Suresh : 'బలగం' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు...

    Keerthy Suresh : తాళి కట్టించుకోబోతున్న కీర్తి సురేశ్.. వరుడు అతడేనట..

    Keerthy Suresh : దక్షిణాది నటి కీర్తి సురేష్ త్వరలో పెళ్లి...

    Keerthy Suresh: కీర్తి సురేష్‌ పెళ్లి ఫిక్స్‌ ? గోవాలో ఈవెంట్‌ ఇందులో వాస్తవమెంత ?

    Keerthy Suresh: సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన కొన్ని వార్తలు ఎప్పుడూ...