32.8 C
India
Tuesday, April 30, 2024
More

    Allu arjun : ఇండియాలో అల్లు అర్జున్ నంబర్ 1 హీరో ఎలా అయ్యాడు?

    Date:

    Bunny
    Bunny

    Allu arjun అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. అతనే కాదు మన సౌత్ ఇండియా నుంచి చాలామంది ఇలా పాన్ ఇండియా స్టార్లు అవతరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ హీరోల కంటే కూడా మన సౌత్ హీరోలకే అన్ని భాషల్లో అభిమానులు ఉంటున్నారు. మన హీరోల సినిమాలకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి.

    రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ల సపోర్ట్ లేకపోయినా సరే అల్లు అర్జున్ సొంతంగా ఎదిగాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా బన్నీ మార్కెట్ ను అమాంతం పెంచేసింది. దీని తర్వాత చాలా సర్వేల్లో ఇండియాలోనే టాప్ హీరోల లిస్టు తీస్తే అందులో టాప్-5లోనే కనిపించాడు బన్నీ.

    అయితే ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అయిన ఆదిత్య ఓం చేసిన కామెంట్లు బన్నీ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ.. నార్త్ ఇండియాలో బన్నీ క్రేజ్ చూస్తుంటే మతి పోతోంది. కచ్చితంగా ఇండియాలోనే ఆయనే నెంబర్ వన్ హీరో. అందులో ఎలాంటి డౌట్ లేదు.

    ఇక నెంబర్ 2 హీరో ప్రభాస్, నెంబర్ 3 యశ్ ఉంటారు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. దాంతో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. తగ్గేదేలే అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత మళ్లీ త్రివిక్రమ్ తో నాలుగో సినిమాను చేయబోతున్నాడు. పుష్ప-2 మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది ఈ సినిమా.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    Allu Arjun : బన్నీకి ఆ డైరెక్టరంటే భయమట.?

    Allu Arjun : అల్లు అర్జున్..  మెగా కంపౌండ్ నుంచి సినిమాల్లోకి...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...