19.5 C
India
Sunday, January 18, 2026
More

    సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నరేష్

    Date:

    Naresh meets cyber crime officials
    Naresh meets cyber crime officials

    సీనియర్ నటుడు నరేష్ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. గతంలో పలు యూట్యూబ్ ఛానల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు నరేష్. అలాగే పవిత్ర లోకేష్ కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఆ కేసు ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడం కోసం సైబర్ క్రైమ్ కార్యాలయనికి వచ్చాడు నరేష్.

    అయితే నరేష్ – పవిత్ర లోకేష్ ల వ్యవహారశైలి పట్ల నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముసలోళ్ళకు దసరా పండగ అవసరమా ? వయసుకు తగ్గట్లుగా వ్యవహరిస్తే అందరికి మంచిదని దుయ్యబడుతున్నారు. మీరు లోపల ఎన్ని వేషాలు వేసినా ఫరవాలేదు కానీ మీ వేశాలన్ని అత్యంత జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా ఆమధ్య పెళ్లి చేసుకోబోతున్నామంటూ లిప్ లాక్ చేస్తూ నరేష్ – పవిత్ర ఓ వీడియో విడుదల చేసారు. దాని మీద మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

    అయితే నెటిజన్లు ఎంతగా విమర్శలు చేస్తున్నా …… నరేష్ , పవిత్ర లకు తెలిసిన వాళ్ళు అభ్యంతరం చెబుతున్నా వీళ్ళు మాత్రం పట్టించుకోవడం లేదు. మాదారి మాదే అంటూ రెచ్చిపోతున్నారు నరేష్ – పవిత్ర.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actor Naresh : నటుడు నరేశ్.. మాజీ భార్య రమ్య వ్యవహారంలో కీలక ట్విస్ట్..

    Actor Naresh : సినీనటుడు సీనియర్ నరేశ్.. ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో...

    Actor Naresh : తుపాకీ కావాలంటూ వారిని ఆశ్రయించిన నరేష్.. వామ్మో.. అందుకోసమేనా?

    Actor Naresh : సీనియర్ నటుడు నరేష్ జీవితం ఇప్పుడు తెరిచిన పుస్తకం...

    Jigel Rani : అదో జిగేల్ రాణి.. నువ్వు లత్కోర్ గానివి.. నరేష్-పవిత్రలను బూతులు తిట్టిన నెటిజెన్..!

    Jigel Rani : విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి...