32.5 C
India
Sunday, April 28, 2024
More

    Actor Naresh : తుపాకీ కావాలంటూ వారిని ఆశ్రయించిన నరేష్.. వామ్మో.. అందుకోసమేనా?

    Date:

    Actor Naresh :
    సీనియర్ నటుడు నరేష్ జీవితం ఇప్పుడు తెరిచిన పుస్తకం అయ్యింది. అందుకు కారణం నరేష్ అతడి మూడవ భార్య రమ్యకు విడాకులు ఇవ్వడం ఒకటైతే.. నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం పెట్టుకోవడం మరో కారణం.. దీంతో ఈయన వ్యవహారం మీడియా కెక్కింది. నానా హంగామా జరిగింది.

    అందుకే పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మాధ్యమాల్లో మారుమోగి పోతుంది.. ఈయన కెరీర్ విషయం ఎలా ఉన్న పర్సనల్ లైఫ్ లో మాత్రం రచ్చ రచ్చ అవుతుంది.. నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి నరేష్ – పవిత్రల రిలేషన్ ను వ్యతిరేకిస్తుంది. విడాకులు ఇచ్చేందుకు కూడా ససేమిరా అంటుంది. కానీ విడాకులు ఇవ్వాల్సిందే అని నరేష్ పట్టుబడుతున్నారు.

    ఈ వ్యవహారం అంతా అందరికి తెలిసిందే.. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారం రచ్చ అయ్యింది. అలాగే మళ్ళీ పెళ్లి అనే సినిమా తీసి మరీ నరేష్ రమ్య క్యారెక్టర్ ను తప్పుగా చూపించాడు. ఇదంతా జరుగుతుండగానే ఇప్పుడు ఏకంగా తుపాకీ కావాలని పోలీసుల దగ్గరికి వెళ్లి సంచలనం క్రియేట్ చేసాడు.

    నరేష్ కు ఇప్పటికి కూడా మూడవ భార్యతో వివాదాలు నడుస్తుండగానే ఆయన తుపాకి లైసెన్స్ కోసం పోలీస్ అధికారులను కలిసారని తెలుస్తుంది.. నరేష్ పుట్టపర్తి జిల్లా ఎస్పీని తుపాకీ కోసం కలిసినట్టు తెలుస్తుంది.. ఈ మేరకు వీరి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.. తనకు ప్రాణ హాని ఉందని.. రక్షణ కోసం ఆయుధం కావాలని కోరారట.. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actor Naresh : నటుడు నరేశ్.. మాజీ భార్య రమ్య వ్యవహారంలో కీలక ట్విస్ట్..

    Actor Naresh : సినీనటుడు సీనియర్ నరేశ్.. ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో...

    షాకిచ్చిన నరేష్ – పవిత్ర

    నరేష్ - పవిత్ర లు షాక్ ల మీద షాక్ లు...

    పవిత్రకు మూడో పెళ్లి – నరేష్ కు నాలుగో పెళ్లిరా నాయనా

    పవిత్రకు ఇంతకుముందు రెండు పెళ్లిళ్లు కాగా ఇప్పుడు నరేష్ తో జరిగిన...

    పెళ్లి చేసుకొని షాకిచ్చిన నరేష్ – పవిత్ర

    సీనియర్ నటుడు నరేష్ - నటి పవిత్ర లోకేష్ లు పెళ్లి...