25.9 C
India
Monday, December 15, 2025
More

    NTR- KORATALA SIVA: ఎన్టీఆర్ -కొరటాల సినిమా స్టార్ట్ కానుందా ?

    Date:

    ntr-koratala-siva-will-ntr-koratala-movie-start
    ntr-koratala-siva-will-ntr-koratala-movie-start

    ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉండే . ఈపాటికి షూటింగ్ కూడా దాదాపుగా అయిపోవాలి ముందుగా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమైతే. ఆర్ ఆర్ ఆర్ వల్ల కొన్నాళ్ళు షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత ఆచార్య సినిమా ప్లాప్ కావడంతో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి – చరణ్ లు కలిసి నటించిన ఆచార్య అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో ఎన్టీఆర్ బ్రేకులు వేసాడు.

    మొత్తం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక అది నచ్చితేనే చేద్దాం లేదంటే లేదు అంటూ ఎన్టీఆర్ పట్టుబట్టడంతో పాపం కొరటాల శివకు ఎక్కడాలేని కష్టాలు వచ్చాయి. రకరకాలుగా ఎన్టీఆర్ కు స్క్రిప్ట్ చెప్పాడు…. ఎన్టీఆర్ వినడం మార్పులు చెప్పడం ….. దాంతో ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.

    అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించనున్నట్లు తెలుస్తోంది.  

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    Balayya : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

    Balayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సక్సెస్‌ఫుల్...

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...

    NTR : ఎన్టీఆర్‌ను రజనీకాంత్‌తో పోలుస్తున్నారా?

    NTR : రజనీకాంత్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉండటం వల్లనే ఆయన చాలా...