40.1 C
India
Tuesday, May 7, 2024
More

    యుద్ధ వీరుడిగా ప్రభాస్…!

    Date:

    Prabhas as warrier
    Prabhas as warrier

    రెబల్ స్టార్ మోస్ట్ అవెయిటెడ్ మూవీల్లో ఒకటి ప్రాజెక్ట్ కే. ప్రభాస్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. సక్సెస్ పుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దీన్ని డైరెక్ట్ చేస్తుండటంతో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇంకా సీరియస్ గా సెట్స్ పైకి వెళ్లని ఈ మూవీ గురించి తరచూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. ఇప్పటిదాకా ఈ సినిమా స్టోరీ గురించి అనేక డిబేట్లు జరిగాయి. .ప్రాజెక్ట్ కే సినిమాకు మైథలాజికల్ టచ్ ఇచ్చారని.. లార్డ్ కృష్ణ ప్రస్తావనతో కూడిన సోషియో ఫాంటసీ చిత్రమని ఇలా చాలా మాటలు వినబడ్డాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ , స్టోరీలకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ ఒకటి హల్ చల్ చేస్తోంది.

    ప్రాజెక్ట్ కేలో కే అంటే.. కృష్ణుడు, లేదంటే కర్ణుడు అయ్యి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అంతే కాదు దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్టును ఓ యజ్ఞం లా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇది ఒక్క సినిమాగా కాకుండా.. ఓ సిరీస్‌లా తెరకెక్కించాలని భావిస్తున్నాడట.కనీసం ఏడెనిమిది సినిమాలుగా ఈ ప్రాజెక్టును తెరకెక్కించాలనుకుంటున్నాడట. మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటంటే.. ఒక్కో పాత్రకి ఒక్కో హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నారట దీని మేకర్స్. ఒక్కో పార్ట్ ని ఒక్కో పాత్రతో, అందుకు తగ్గట్టుగా మరో హీరోతో ఈ సినిమాని తెరకెక్కించాలనుకుంటున్నారట.

    ప్రాజెక్ట్ కే స్టోరీ విషయానికి వస్తే.. సూపర్‌ హీరో బ్యాక్ డ్రాప్ లో యుద్ధ వీరుల కథతో సినిమా సాగుతుందనే ప్రచారం నడుస్తోంది. ఇందులో పౌరాణిక, ఇతిహాసాల అంశాలుంటాయని అంటున్నారు. మరికొందరేమో హాలీవుడ్‌ సూపర్‌ హీరోల కథని పోలి ఉంటుందని అంటున్నారు. పోస్టర్లలో కూడా ఓ వైపు పౌరాణికత, మరోవైపు లేటెస్ట్ ట్రెండ్‌ కనిపిస్తుంది. భూత, భవిష్యత్‌ కాలాల మేళవింపుగా, టైమ్‌ ట్రావెల్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే టాక్ కూడా ఉంది. చూడాలి మరి ఇంకా ఈ సినిమా గురించి ఎన్ని ఆసక్తికర విషయాలు వినాల్సి వస్తుందో ఫ్యూచర్ లో..

    Share post:

    More like this
    Related

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...

    Swayambhu : స్వయంభూ ఒక్క సీన్ కే అన్ని కోట్ల ఖర్చా..?

    Swayambhu Movie : నిఖిల్ నటిస్తున్న మూవీ స్వయంభూ..  ఇప్పటివరకు నిఖిల్ తీసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    Sriya Reddy : ఎవరీ శ్రియారెడ్డి.. ఏంటా ‘పొగరు’.. లేడీ విలన్ దొరికేసిందిగా!

    Sriya Reddy : సలార్ మూవీ ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్...