39.7 C
India
Friday, April 26, 2024
More

    అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు శుభవార్త : పుష్ప 2 టీజర్ వస్తోంది

    Date:

    pushpa 2 teaser will be out on april 8th
    pushpa 2 teaser will be out on april 8th

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త …….. పుష్ప 2 టీజర్ ను రెడీ చేస్తున్నారు పుష్ప మేకర్స్. ఇంతకీ ఈ టీజర్ వచ్చేది ఎప్పుడో తెలుసా ……. ఏప్రిల్ 8 న. అవును ఈరోజే పుష్ప 2 టీజర్ రిలీజ్ ఎందుకో తెలుసా ……. ఆరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడమే ! ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో పుష్ప 2 టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    దాదాపు 3 నిమిషాల నిడివితో ఈ టీజర్ ను కట్ చేస్తున్నారట. 2021 డిసెంబర్ లో విడుదలైన పుష్ప బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. మొదట్లో ఈ సినిమాను కేవలం తెలుగులోనే అనుకున్నారు. అయితే ఈ కథ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి చెప్పడంతో ఇది తెలుగుకు మాత్రమే పరిమితం అయ్యే సినిమా కాదు పాన్ ఇండియా చిత్రం కాబట్టి అలా ప్లాన్ చేయండి అని సలహా ఇచ్చాడట సుకుమార్ కు.

    ఇంకేముంది సుకుమార్ జక్కన్న సలహా పాటించాడు. తెలుగు , తమిళ , మలయాళం , కన్నడం , హిందీ భాషల్లో విడుదల చేయగా బాక్సాఫీస్ ను బద్దలుకొట్టింది. దాంతో ఇప్పుడు పుష్ప 2 తీస్తున్నారు. పుష్ప 2 ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 400 కోట్లని తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ , అనసూయ , సునీల్ తదితరులు నటిస్తున్నారు. పుష్ప లో సమంత ఐటెం సాంగ్ సంచలనం సృష్టించగా పుష్ప 2 లో బాలీవుడ్ భామ చేత ఐటెం సాంగ్ చేయించనున్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Bathing Tips : నగ్నంగా స్నానం చేస్తున్నారా! ఆ తప్పు మళ్లీ చేయద్దు..

    Bathing Tips : ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే...

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    Allu Arjun : బన్నీకి ఆ డైరెక్టరంటే భయమట.?

    Allu Arjun : అల్లు అర్జున్..  మెగా కంపౌండ్ నుంచి సినిమాల్లోకి...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...